Recent Posts

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి!

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ తో భేటి అయ్యారు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించవలసిందిగా కేంద్ర ఆర్ధికమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. సాస్కి, పూర్వోదయ పథకం తరహాలో రాష్ట్రానికి నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పలువురు కేంద్రమంత్రులతో వరుసగా సమావేశం అవుతూ రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ మేరకు రాష్ట్రానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతున్నారు. …

Read More »

6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు తపాలాశాఖ స్కాలర్‌షిప్‌.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన స్కాలర్‌షిప్‌- 2025 అందించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.. తపాలాశాఖ తెలుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన స్కాలర్‌షిప్‌- 2025 అందించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు ఎవరైనా ఈ …

Read More »

రైతు పొలంలో తిరుగుతుండగా.. తారసలాడుతూ కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా

సాధారణంగా రైతులు ఉదయం పూట తమ పంట పొలాలకు వెళ్లి పొలం అంతా కలియతిరిగి.. మొక్కలు, పంట ఎలా ఉన్నాయో చూసి వస్తుంటారు. రోజు మాదిరిగానే ఓ రైతు తన పొలంలో తిరుగుతున్నాడు. ఎన్నడూ లేని విధంగా పంట పొలంలో అతనికి దూరంగా ఓ అరుదైన అతిథి తారసపడింది. చూసేసరికి అరుదైన వింతైన ఓ ఆకారంలా కనిపించింది. దీంతో ఆ రైతు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆ పొలంలో రైతుకు ఏం కనిపించింది. అరుదైన వింత ఆకారం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.  …

Read More »