Recent Posts

ఆంధ్రాలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో తూర్పు మరియు ఆగ్నేయ దిశ గా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- గురువారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది శుక్రవారం, శనివారం:- తేలికపాటి …

Read More »

ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..

గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయకపోవడం.. మంజూరు చేసిన కార్డులకు కోతలు విధించడం.. నిబంధనలు సడలించకుండా కఠినంగా వ్యవహరించటంతో.. గత నాలుగేళ్లుగా అందరికీ కొత్త రేషన్ కార్డుల జారీకి అవకాశం లేకుండా పోయింది. ప్రతి ఆరు నెలలకు కొత్త రేషన్ కార్డులను గత ప్రభుత్వం మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా కూడా.. ఏదో ఒక సాకు చెప్పి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకుండా క్యాన్సిల్ చేసింది. ఈ నేపథ్యంలో అటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అర్హులైన ప్రతి …

Read More »

విదేశాల్లో న్యూ ఇయర్ కి వెల్కం చెప్పాలనుకుంటున్నారా.. వీసా ఫ్రీ దేశాలు ఇవే..

పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వీసా రహితంగా పర్యటించే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నూతన సంవత్సర సమయం వేళ మీరు కూడా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే భారతీయ పౌరులు వీసా లేకుండా పర్యటించే అందమైన దేశాల గురించి తెలుసుకుందాం..డిసెంబర్ నెలలో అడుగు పెట్టాం దీంతో నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు సన్నాహాలు ప్రారంభించారు. కొత్త సంవత్సరం ప్రజలకు కొత్త ఆశ.. కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. కొంతమంది తమ కుటుంబంతో ఇంట్లోనే ఉంటూ ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకుంటారు. అయితే …

Read More »