Recent Posts

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దాన్ని అస్సలు వదిలిపెట్టారు

శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సొరకాయ సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఫైబర్‌తో పాటు, సొరకాయలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే పోషకాలు కూడా ఉన్నాయి. మధుమేహ రోగులకు సొరకాయ కూర లేదా రసం చాలా ప్రయోజనకరం. దీన్ని తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉండదు.కూరగాయలు ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాధించిన వరం భావిస్తారు. ఎందుకంటే వాటిలో వందలాది పోషకాలు ఉంటాయి. అలాంటి కూరగాల్లో ఒకటి సొరకాయ కూడా ఒకటి. సొరకాయను పోషకాల నిధిగా పిలుస్తారు. ఇది అనేక వ్యాధులను …

Read More »

మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. జియోలో అత్యంత చౌకైన ప్లాన్స్‌ గురించి తెలుసా..?

ముఖేష్ అంబానీ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ సిమ్‌ను ఉపయోగిస్తుంటే, ఆ కంపెనీ మీ కోసం ఏ చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉందో మీరు తెలుసుకోవాలి? మీరు 5 చౌకైన జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.. జియో 11 ప్లాన్: ఈ రీఛార్జ్ ప్లాన్ తో, మీకు 1 గంట చెల్లుబాటుతో అపరిమిత హై స్పీడ్ డేటా లభిస్తుంది. డేటా పరిమితి పూర్తయిన తర్వాత, వేగం 64kbps కి తగ్గించబడుతుంది. జియో 19 ప్లాన్: 19 రీఛార్జ్‌తో మీరు రిలయన్స్ …

Read More »

దూసుకువస్తున్న ట్రావెల్స్ బస్సు.. అనుమానంతో టోల్ ప్లాజా వద్ద ఆపి చెక్ చేయగా..

పదహారో నంబర్ జాతీయ రహదారిని డ్రగ్స్ రవాణాకు పెడ్లర్స్ కేంద్ర స్థానంగా మార్చుకున్నారు.. ఏంచక్కా బస్సుల్లో ప్రయాణిస్తూ డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ పెడ్లర్‌ను మంగళగిరి పోలీసులు చాకచక్యంగా కాజా టోల్ గేట్ వద్ద పట్టుకున్నారు.. వివరాల ప్రకారం.. వైజాగ్‌లోని అక్కయ్యపాలెంలోని పోర్ట్ స్టేడియం ఏరియాకు చెందిన బొనిగె జాన్ సామియేల్ డిగ్రీ చదువుతున్న సమయంలో గంజాయికి అలవాటు పడ్డాడు. కర్నాటకలోని ఉడిపిలో బిఎస్సీ చదువుతున్న సమయంలో గంజాయి తీసుకోవడం అలవాటుగా మారింది.. ఈ క్రమంలోనే దేవరాజ్ అనే …

Read More »