Recent Posts

విజయనగరం పైడిమాంబ చరిత్ర ఇదే.. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.?

విజయనగర సంస్థానం నిర్మించిన 104 దేవాలయాల చరిత్రను మనం పరిశీలిస్తే, ఆ ఆలయాల చరిత్రను వాటి స్థానాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కానీ ఈ సంస్థానం నిర్మించిన శ్రీ పైడితల్లి అమ్మవారు ఆలయానికి సంబంధించి నిర్దిష్ట చరిత్ర లేదు. స్థల పురాణం ప్రకారం, పైడితల్లి అమ్మవారు విజయనగరం గ్రామ దేవత. ఈ అమ్మవారు విజయనగరం మహారారులకుకు సోదరి అని కొందరు అంటారు. దీనికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఈరోజు పైడిమాంబ చరిత్ర తెలుసుకుందాం.. అప్పట్లో బొబ్బిలి మహారాజులు శక్తిమంతులు. బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య కొన్ని …

Read More »

మామిడిపండ్లు కొనేవారి కోసం రోడ్డుపై పడిగాపులు కాస్తున్న రైతులు.. ఆహారం అందించిన నటుడు

అందరికీ ఆహారాన్ని అందిచే అన్నదాత కష్టాలను గురించి ఎంత చెప్పినా తక్కువే.. పంట తక్కువ పండితే ఒక ఇబ్బంది.. ఎక్కువ పండితే ఒక ఇబ్బంది.. అసలు పండిన పంట చేతికి వస్తుందో లేదో అనేది తెలియదు.. చేతికి వచ్చిన పంటకు తగిన ధర లభిస్తుందో లేదో అనే భయం ఇలా అన్నదాత జీవితం దినదిన గండంగా గడుస్తుంది. అలా రోడ్డు పక్కన మామిడి పంటను పెట్టుకుని కొనే వారి కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆకలిని గుర్తించి భోజనం అందించాడు టాలీవుడ్ నటుడు.చిత్తూరు జిల్లాలో మామిడి …

Read More »

జడ్‌ ప్లస్‌ ఏది.. మాజీ సీఎంకి ఆ మాత్రం సెక్యూరిటీ ఇవ్వరా?: వైసీపీ చీఫ్ జగన్ సంచలన ప్రకటన

రెంటపాళ్ల పర్యటన సందర్భంగా కారు ప్రమాదంలో వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందిన కేసులో తనను నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో తనకున్న జెడ్ ప్లస్‌ కేటగిరీ భద్రతలో లోపాలున్నాయనే అంశాన్ని మాజీ సీఎం జగన్ మళ్లీ తెరపైకి తెచ్చారు. తన భద్రతపై సీఎం చంద్రబాబుని ప్రశ్నిస్తూ జగన్ ట్వీట్ చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ భద్రత అన్నది తనకు ఆటోమేటిక్‌ హక్కు అని.. మీకు బుద్ధిపుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే జడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకుంటామనే అధికారం …

Read More »