Recent Posts

 ఏ సీజన్‌లో దొరికే పండ్లతో ఆ సీజన్‌లో వెంకన్నకు అలంకారం.. భక్తులకు ప్రత్యేక సందేశం..

కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి. భక్తులు ఈయన్ను పరిపరి విధాలుగా కొలుస్తుంటారు. తిరుమల తిరుపతి నుంచి ద్వారకాతిరుమల వెంకన్న , వాడపల్లి శ్రీనివాసుడు ఇలా ప్రాంతం స్థలం ఏదైనా భక్తుల సేవలు , పూజలు ఆయా ఆలయాల్లో ఘనంగా జరుగుతుంటాయి. సాధారణం ఆలయ , ఆగమ శాస్త్రాల ప్రకారం పూజాదికాలు , అర్చనలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ఏ సీజన్ లో దొరికే పండ్లు ఆ సీజన్ లో శ్రీవారికి సమర్పిస్తారు భక్తులు ఎందుకంటే..వెంకన్న కొలువు తీరిన ఆలయాల్లో తూర్పు గోదావరి జిల్లా అన్నవరపుపాడు గ్రామం ఒకటి. …

Read More »

ఈ వారంలో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..

మీరు వచ్చే వారం బ్యాంకు సంబంధిత పనులు పూర్తి చేయాలనుకుంటే ముందుగా బ్యాంకులు ఏ తేదీలలో మూసి ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. జూన్ 22 – జూన్ 30, 2025 మధ్య వివిధ రాష్ట్రాల్లో పండుగలు, వారాంతాల్లో బ్యాంకింగ్ సేవలు చాలా రోజులు నిలిచిపోనున్నాయి. ఈ నెలలో మొత్తం 12 బ్యాంకు సెలవులు: ఈ నెలలో బక్రీద్, వారాంతాలు, వివిధ రాష్ట్రాల పండుగలు కలిపి మొత్తం 12 బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దేశవ్యాప్తంగా ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు, ప్రతి ఆదివారం …

Read More »

 600 జీబీ డేటా.. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌.. చౌకైన రీఛార్జ్‌తో ఏడాది వ్యాలిడిటీ

ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌లను ఖరీదైనవిగా మార్చినప్పటి నుండి వినియోగదారులు నిరంతరం బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే తక్కువ ధరకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తున్న ఏకైక సంస్థ. ఇటీవల కంపెనీ తన తదుపరి తరం బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ Q-5Gని ది క్వాంటం లీప్ పేరుతో ప్రారంభించింది. ఇది 5G ఆధారంగా స్థిర వైర్‌లెస్ యాక్సెస్ సేవ. ఈ BSNL Q-5G అతిపెద్ద లక్షణం ఏమిటంటే మీరు దీన్ని సిమ్ లేకుండా, వైర్ల ఇబ్బంది లేకుండా ఉపయోగించవచ్చు. …

Read More »