Recent Posts

కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష తేదీ ఇదే

2025-26 విద్యా సంవత్సరానికి కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (CAT-2025) నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని IIM సూచించింది. ఇందకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, కోర్సు వివరాలు, రాత పరీక్షకు సంబంధించిన సిలబస్‌ వంటి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా విడుదల చేసే వివరణాత్మక నోటిఫికేషన్‌లో.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIMs) బిజినెస్ స్కూల్‌ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (CAT-2025) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. …

Read More »

అనుమానమే పెనుభూతమై.. ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చిన భర్త.. కట్‌చేస్తే..

తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో దారణం వెలుగు చూసింది. అనుమానం ఒక పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అతి దారుణంగా బండరాయితో కొట్ట హత్య చేశాడు. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న పిల్లలకు విషయాన్ని వాళ్ల అమ్మమ్మకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. జీవితాంతం తోడుగా ఉంటానంటూ మూడు ముళ్లు వేశాడు. ఏడు అడుగులు నడిచాడు. సొంతూరు నుంచి అత్తవారి ఊరుకు మకాం మార్చాడు. వారి అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు …

Read More »

ఎస్సెస్సీ ఎంటీఎస్, హవల్దార్‌ పోస్టులు పెరిగాయోచ్‌.. మొత్తం ఎన్నంటే?

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ ఎంటీఎస్, హవల్దార్ పోస్టుల భర్తీకి జూన్‌ నెలలో నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 5,464 ఎంటీఎస్, హవల్దార్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 26వ తేదీన ప్రారంభమవగా.. జులై 24, 2025వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. జులై 29 నుంచి 31 వరకు అప్లికేషన్‌ సవరణకు అవకాశం కల్పిస్తుంది. అయితే పదో తరగతి అర్హత కలిగిన ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఆ తర్వాత ఫిజికల్ …

Read More »