Recent Posts

ఆపరేషన్‌ మహదేవ్‌.. పహల్గామ్‌‌లో టూరిస్టులను చంపిన ముగ్గురు ఉగ్రవాదులు హతం..

పహల్గామ్ లో అమాయక టూరిస్టులను  చంపిన ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చాయి.. ఆర్మీ , సీఆర్‌పీఎఫ్‌ , జమ్ముకశ్మీర్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురిని కాల్చి చంపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు ఆసిఫ్‌ ఫౌజీ , సులేమాన్‌షా, అబూ తల్హా హతమయ్యారు. కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పహల్గామ్‌ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను చుట్టుముట్టిన ఆర్మీ .. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇప్పటికే.. ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్‌ మహదేవ్‌ చేపట్టిన భద్రతా బలగాలు.. అణువణువు గాలించి ఉగ్రవాదులను మట్టుబెడుతున్నారు. …

Read More »

కొబ్బరి కాయల్లోనుంచి వింత సౌండ్లు.. అక్కడ కనిపించింది చూసి పరుగో పరుగు

అసలే వర్షాకాలం.. వర్షాలు వస్తూనే పాములను కూడా వెంటేసుకొస్తాయి. ఎక్కడి నుంచి ఏ పాము కాటు వేస్తుందో.. ఏ తలుపు చాటు ఏ కీటకం దాగుందో తెలియని పరిస్థులు నెలకొనే కాలం. అందేకే వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ కాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ పొలాల్లో విషసర్పాలు సంచరిస్తూ ఉంటాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇలాగే ఓ తాచు పాము కొబ్బరి తోటలో బుసలు కొట్టింది. కొబ్బరి ఒలిచే కార్మికులను పరుగులు పెట్టించింది. …

Read More »

రేపే నాగ పంచమి.. సర్ప దోషం సహా గ్రహ దోషాలు తొలగేందుకు పూజా శుభ సమయం ఎప్పుడు? ఎలా పూజించాలంటే

శ్రావణ మాసం శుక్ల పక్షం పంచమి తిథిని నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజు పాములను, శివుడు, సుబ్రమణ్యస్వామిని పూజించడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది నాగ పంచమి పండగను రేపు ( 29 జూలై 2025) జరుపుకోనున్నారు. ఈ రోజున ఎలా పూజ చేయడం వల్ల కాల సర్ప దోషం, సర్ప భయం నుంచి ఉపశమనం లభిస్తుంది. నాగ పంచమి పూజ ప్రాముఖ్యత, పూజ శుభ సమయాన్ని తెలుసుకోండి. శ్రావణ మాసంలోని ప్రతి రోజునూ హిందూ మతంలో పవిత్రంగా భావిస్తారు. అయితే …

Read More »