Recent Posts

జియో వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. సరికొత్త స్టార్టర్ ప్యాక్‌.. ప్రయోజనాలు ఏంటో తెలుసా?

ఈ ప్రయోజనాలను ఒకే ఆఫర్‌లో అందించడం ద్వారా కొత్త వినియోగదారులకు డిజిటల్ అనుభవాన్ని సులభతరం చేయడం జియో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆఫర్ కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులను, బహుళ ప్లాట్‌ఫామ్‌లలో జియో అనుభవాన్ని అన్వేషించాలనుకునే వారికి విస్తృతంగా.. కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు సరికొత్త డిజిటల్ అనుభవాన్ని అందించేందుకు రిలయన్స్ జియో స్టార్టర్ ప్యాక్‌ను ప్రారంభించింది. కేవలం రూ.349తో కస్టమర్లు జియో స్టార్టర్ ప్యాక్‌ను పొందవచ్చు. కొత్త మొబైల్ పరికరాన్ని కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్యాక్ డిజిటల్ …

Read More »

EPFO వినియోగదారులకు రూ. 7 లక్షల ఉచిత బీమా.. క్లెయిమ్ చేయడం ఎలా?

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2025లో ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకంలో ప్రధాన మార్పులు చేసింది. ఈ మార్పుల ఉద్దేశ్యం ఉద్యోగులు, వారి కుటుంబాలకు మెరుగైన ఆర్థిక భద్రత కల్పించడం. అతి పెద్ద విషయం ఏమిటంటే ఉద్యోగులు ఈ బీమా కోసం ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. EDLI పథకం ఎలా పనిచేస్తుంది? EDLI పథకం 1976లో ప్రారంభించారు. ఈ పథకం ఉద్యోగి సర్వీస్ సమయంలో మరణించిన సందర్భంలో ఈపీఎఫ్‌తో అనుబంధించబడిన ఉద్యోగులకు బీమా …

Read More »

వీఆర్వో ఇంట్లో నకిలీ రెవెన్యూ రికార్డులు తయారీ.. పోలీసుల సోదాల్లో వెలుగులోకి సంచలన విషయాలు!

అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో రెవెన్యూ కార్యాలయంలో పనిచేసిన వీఆర్వో ఇంట్లో భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు బయటపడడం తీవ్ర కలకలం రేపింది. రెవెన్యూ ఆఫీస్‌లోని అధికారులు భూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న స్థానికుల ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్‌ అధికారుల ఇళ్లలో తనిఖీలు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఈ నకిలీ పత్రాలు బయటపడ్డాయి.రెవెన్యూ శాఖలో అడ్డగోలుకు అడ్డువాకు ఉండదు. క్రింది స్థాయి ఉద్యోగం నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు ఏదో ఒక పంచాయతీలో …

Read More »