Recent Posts

క్యారకల్ – ఐకామ్ భాగస్వామ్యంతో అత్యాధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రం ప్రారంభం

యుఎఇకి చెందిన ప్రముఖ చిన్న ఆయుధ తయారీదారు, EDGE గ్రూప్‌లోని ఒక సంస్థ అయిన క్యారకల్, మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ కంపెనీ అయిన ఐకామ్ టెలి లిమిటెడ్‌తో కలిసి హైదరాబాద్‌లోని ఐకామ్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీలో ప్రపంచ స్థాయి చిన్న ఆయుధ తయారీ సౌకర్యాన్ని ప్రారంభించాయి.దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే ప్రపంచ శ్రేణి చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్  ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL ) గ్రూప్ సంస్థ ఐ కామ్ సోమవారం …

Read More »

యవ్వనంగా కనపడాలంటే ఇవి తినాల్సిందే.. వృద్ధాప్యాన్ని దూరం పెట్టే సీక్రెట్స్ ఇవే

ఆహారాన్ని బాగా నియంత్రిస్తే చర్మ ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపర్చుకోవచ్చు. ప్రత్యేకంగా శాకాహారంతో కూడిన కొన్ని సహజ పదార్థాలు యవ్వనాన్ని నిలబెట్టడంలో గొప్ప పాత్ర పోషిస్తాయి. ఈ ఆహార పదార్థాలు చర్మానికి తేమనిచ్చి, మృదుత్వాన్ని కలిగిస్తాయి. చర్మానికి సహజ ప్రకాశం ఇవ్వడంలో ఇవి ఎంతో ఉపయోగంగా ఉంటాయి.మన శరీర ఆరోగ్యం బాగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ప్రత్యేకంగా చర్మ ఆరోగ్యం యవ్వనాన్ని నిలబెట్టుకోవాలంటే కొన్ని సహజ పదార్థాలతో తయారైన వెజిటేరియన్ ఆహారాలు చాలా ఉపయోగపడతాయి. ఈ శాకాహార పదార్థాలను రోజూ తీసుకుంటే.. మన …

Read More »

రెయిన్ అలెర్ట్..! వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్

ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ఈరోజు, రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు …

Read More »