Recent Posts

ఏపీ కేబినెట్ సమావేశం.. చర్చకు రానున్న అమరావతి ఫేజ్ 2!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. మరి ఆ ఎజెండాలో ఉన్న అంశాలేంటి? అమరావతికి సంబంధించి ప్రభుత్వ ప్రణాళికలేంటి? తెలుసుకుందాం. ఇటు పాలనతో పాటు అటు రాజధాని అమరావతి నిర్మాణంపై కూడా వేగం పెంచింది కూటమి ప్రభుత్వం. అమరావతి సహా ఏపీ అభివృద్ధి అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు ఏపీ మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది. మంగళవారం(ఏప్రిల్ 15) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. …

Read More »

పార్క్‌ హయత్‌లో అగ్ని ప్రమాదం.. అదే బిల్డింగ్‌ 5వ ఫ్లోర్‌లో SRH టీమ్‌! లేటెస్ట్‌ అప్డేట్‌..

పార్క్ హయాత్ హోటల్‌లోని స్పాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారు. ఈ సమయంలో హోటల్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు సురక్షితంగా ఉన్నారు. ప్రమాదం మొదటి అంతస్తులో సంభవించగా, ఆటగాళ్ళు ఐదవ అంతస్తులో ఉన్నారు. అగ్నిప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు.పార్క్ హయత్ అగ్ని ప్రమాదం సంభవించింది. అదే హోటల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ క్రికెటర్లు ఉండటం ఆందోళనలు రేకితిస్తోంది. అయితే ఈ ఘటనపై Tv9 తో డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న …

Read More »

ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ కోసం ప్రధాన మంత్రి ముద్ర యోజన ఎలా ఉపయోగపడుతోంది?

ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) భారత మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. సూక్ష్మ, చిన్న వ్యాపారాలకు సబ్సిడీతో కూడిన రుణాలను అందించడం ద్వారా, ఈ పథకం మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. పేదరికాన్ని తగ్గించడంలోనూ, దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రను పెంచడంలోనూ PMMY కీలక పాత్ర పోషిస్తోంది. ఇది మహిళలకు ఆర్థిక గౌరవాన్ని అందిస్తుంది.భారత దేశంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. …

Read More »