Recent Posts

ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశాలు.. భారత్‌ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Corrupt Country: అత్యంత అవినీతి దేశాల జాబితాను ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోని 180 దేశాలు పాల్గొన్నాయి. ఈ ఏడాది విడుదలైన నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత అవినీతి ఏ దేశం ఉంది. మన భారతదేశం ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం..ప్రపంచవ్యాప్తంగా అవినీతి జరిగే దేశాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువ, తక్కువ అవినీతి జరిగే దేశాలు ఉన్నాయి. 2024 సంవత్సరానికి Corruption Perceptions Index (CPI) ప్రకారం.. డెన్మార్క్ ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతి దేశంగా నిలిచింది. తరువాత …

Read More »

మాఘ పూర్ణిమ స్పెషల్.. కుంభమేళాలో కురిసిన పూల వర్షం.. పరవశించిపోయిన భక్తులు..

ఇవాళ్ఠి మాఘ పూర్ణిమ పెద్ద పుణ్యదినాలలో ఒకటి కావడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుండి మహా కుంభమేళాను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో విస్తృత ఏర్పాట్ల మధ్య లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణీ సంగమంలో ఓ అద్భుత ఘట్టం చోటు చేసుకుంది.మహా కుంభమేళాలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఇవాళ మాఘ పూర్ణిమను పురస్కరించుకుని పుణ్య స్నానాలకు వచ్చే భక్తుల తాకిడి ఎక్కువైంది. బుధవారం తెల్లవారుజాము నుంచే …

Read More »

తెలంగాణాలో బర్డ్‌ఫ్లూ టెర్రర్.. చికెన్ పేరు వింటేనే చమట్లు పడుతున్నాయిగా..  ఇంతకీ ఏంటీ వైరస్..?

తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులు చికెన్ తినవద్దని, జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.బర్డ్ ఫ్లూ… ఇది చైనా బ్రీడేనండోయ్.. దీనినే ఏవియన్ ఫ్లూ అని కూడా అంటారు. ఇది పక్షులు, కొన్నిసార్లు నక్కలు, ఇతర జంతువుల్లో H5N1 వైరస్ వల్ల సంక్రమించే అంటువ్యాధి. ఇది 1990 సంవత్సరం …

Read More »