Recent Posts

తల్లిదండ్రులు తమ సమస్యలను పిల్లలపై రుద్దకూడదు.. పరీక్ష పే చర్చలో మోదీ

బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10, 2025న దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ‘పరీక్ష పే చర్చ’ 8వ ఎడిషన్‌లో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్లలు మరింత ఆత్మవిశ్వాసంతో.. తల్లిదండ్రులు తమ పిల్లలను మోడల్స్‌గా ప్రదర్శించవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పిల్లలతో ముచ్చటించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఇతర పిల్లల్లాగే ఉండేలా చూడాలని, మీ పిల్లలు వారికి అత్యంత ఆసక్తి ఉన్న అంశాల గురించి చదివేలా చేయాలని మోదీ సూచించారు. పిల్లలు …

Read More »

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా 3 రోజుల సెలవులు!

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. ఎందుకంటే వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. విద్యార్థులకు ఒక సెలవులు వస్తున్నాయంటే చాలు తెగ సంబరపడిపోతుంటారు. అలాంటిది ఏకంగా మూడు రోజుల పాటు సెలవులు వస్తున్నాయంటే ఎగిరి గంతులేస్తారు. మరి ఈ మూడు రోజుల సెలవులు ఎందుకు రానున్నాయో చూద్దాం.. సెలవుల కోసం పాఠశాల విద్యార్థులే కాదు.. కాలేజీ విద్యార్థులు కూడా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగులకు పండగే. ఫిబ్రవరి 14, 15,16 తేదీలలో సెలవులు వస్తున్నాయి.ఇక ఉద్యోగులు …

Read More »

 2 బల్బులు, టీవీ మాత్రమే ఉన్న గిరిజన గూటికి ఎంత కరెంట్ బిల్లు వచ్చిందో తెల్సా..?

అనకాపల్లి జిల్లా రావికంధం మండలం టి అర్జాపురం పంచాయతీ శివారు గ్రామమైన డోలవానిపాలెంలో ఎస్టీ ఆదివాసి కొండ దొర గిరిజనులు నివసిస్తారు. సత్తిబాబు అనే వ్యక్తి తన ఇంట్లో అవసరాల కోసం రెండు బల్బులు, ఓ టీవీ మాత్రమే ఉన్నాయి. వాటి కోసం విద్యుత్ వినియోగిస్తూ ఉంటారు. అయితే.. విద్యుత్ రీడింగ్ తీసేందుకు వచ్చిన సిబ్బంది బిల్లు తీసి చేతిలో పెట్టారు. ప్రతి నెల మాదిరిగా వందల్లో వస్తుందని అనుకున్నారు.. కానీ అక్షరాల 1,60,000 కరెంట్ బిల్లు వచ్చిందని చెప్పి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. …

Read More »