Recent Posts

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో రెవెన్యూ డివిజన్.. ఆ జిల్లాలోనే ఏర్పాటు, మంత్రి సొంత నియోజకర్గం!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాబోతోంది. బాపట్ల జిల్లా అద్దంకిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవ, కొరిశపాడు, జె.పంగులూరు మండలాలతో కలిపి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అద్దంకి ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సొంత నియోజకవర్గం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరను కూడా రెవెన్యూ …

Read More »

ఏపీలో వారందరికి తీపికబురు.. ఉచితంగానే, ఒక్కొక్కరికి రూ.9వేలు ఇస్తారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా.. ఏడాదిలో వంద రోజుల పనిదినాలు పూర్తి చేసిన కుటుంబాలకు తీపికబురు చెప్పింది. ఈ మేరకు స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఉన్నతి కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్ర ఉపాధి కల్పన వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ ద్వారా ఈ ఏడాది 12 వేల మందికి శిక్షణ అందించనుంది. ఉన్నతి కార్యక్రమంలో భాగంగా.. మూడు నెలల శిక్షణ కాలంలో నెలకు రూ.9 వేల చొప్పున …

Read More »

నక్షత్ర పరివర్తన.. ఆ రాశుల వారికి పోటా పోటీగా శుభ ఫలితాలు

శని, రాహువుల మధ్య నక్షత్ర పరివర్తన చోటు చేసుకుంటోంది. రాహువుకు చెందిన శతభిషా నక్షత్రంలో శనీశ్వరుడు, శనికి చెందిన ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహువు సంచారం ప్రారంభించి నందువల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడింది. డిసెంబర్ 27 వరకూ కొనసాగబోతున్న ఈ నక్షత్ర పరివర్తన కాలంలో శని, రాహువులు రెండూ పోటా పోటీగా ఉత్తమ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. వృషభం: ఈ రాశికి లాభస్థానంలో ఉన్న రాహువు, దశమ స్థానంలో ఉన్న శని మధ్య నక్షత్ర పరివర్తన జరి గినందువల్ల ఉద్యోగపరంగా అనేక లాభాలు చేకూరే అవకాశం …

Read More »