Recent Posts

తొక్కిసలాటలో గాయపడిన భక్తులకు ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధితులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చేసింది. ఈ ఘటన తరువాత, సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు గాయపడిన భక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 52 మందికి ఈ అవకాశం కల్పించారు.తిరుపతి తొక్కిసలాట బాధితులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించారు అధికారులు. సీఎం ఆదేశాల మేరకు క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించింది టీటీడీ. తొక్కిసలాటలో గాయపడి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వారందరికీ ఈ …

Read More »

కోడి పందేలకు కోర్టు చిక్కులు…హైకోర్టు ఉత్తర్వుల్లో ఏముంది…

సంక్రాంతి అంటేనే ఎంతో సందడిగా ఉండే పండుగ. కొత్త అల్లుళ్లు, పిండి వంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, ఇంటిముందు రంగు రంగుల రంగవల్లులు ఇలా ఒక్కటేమి సంక్రాంతి వచ్చిందంటే చాలు గ్రామీణ ప్రాంతాల గ్రామాలు సందడిగా మారిపోతాయి. మరోపక్క పెద్ద ఎత్తున సాంప్రదాయం పేరుతో కోడిపందాలు నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది. ఎన్ని చర్యలు చేపట్టిన పండుగ మూడు రోజులు మాత్రం పందాలు జరిగి తీరుతాయని ప్రతి ఒక్కరూ భావిస్తారు.సంక్రాంతి పండుగ వేళ.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగకుండా చూడాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు …

Read More »

వామ్మో.. ఏపీకి బస్సు, విమాన టికెట్ ధరలు ఎంతున్నాయో తెలుసా.?

పండగ రష్ మొదలయింది. హైదరాబాద్ నుంచి సొంతూర్లకు బయలుదేరారు ఏపీ జనం. దీంతో బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్‌లో జనాలు కిక్కిరిసిపోతున్నారు. ఇదే అదును అని భావించి.. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడికి దిగాయి. ప్రయాణీకుల నుంచి వీలైనంత గుంజేస్తున్నారు. అటు ఫ్లైట్ చార్జీలు కూడా బాగా పెరిగాయి.సంక్రాంతి సీజన్‌ అంటే.. అందరికీ పండగే. సామాన్యులకు భక్తి.. వ్యాపారులకు మాత్రం భుక్తి. జనాలను దోచుకోడానికి అనుకూలించే పర్ఫెక్ట్‌ సీజన్‌ ఇది. పండక్కి జనం ఇంటికి వెళ్లి కుటుంబాలతో పాటు ఎంజాయ్‌ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. …

Read More »