Recent Posts

ఎప్పుడో పుట్టిన వైరస్.. ఇప్పుడెందుకు పేట్రేగుతోంది..? HMPVకి అంత సీనుందా..

హ్యూమన్‌ మెటాన్యుమో వైరస్. ఇది HMPV ఫుల్‌ నేమ్. ఆ పేరులోనే ఉంది.. ఇది మనిషిలోని ఊపిరితిత్తులకు సోకే వైరస్‌ అని. శ్వాసకోశాలకు వచ్చిందంటే.. సాధారణంగానే జలుబు, దగ్గు మొదలవుతుంది. జలుబు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. దగ్గు కారణంగా గొంతునొప్పి ఉంటుంది. ఈ జలుబు, దగ్గు వల్ల జ్వరం కూడా వస్తుంది.తొలి కరోనా కేసు కేరళలో బయటపడినప్పుడు.. ఒక్కటే కదా అనుకున్నాం. ఆ సమయంలో కాస్త భయపడినా, ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లక్షల మందిని పలకరించి వెళ్లింది. దాదాపు మూడేళ్ల పాటు …

Read More »

అరేయ్.. ఎలారా తినేది.. ఈ పన్నీర్ తింటే.. చివరకు కన్నీరు పెట్టాల్సిందే..

నటరాజ్ మిల్క్ ట్రేడర్స్ పేరుతో గత కొన్నాళ్లుగా యథేచ్చగా నకిలీ పన్నీర్‌ అమ్మకాలు జరుగుతున్నట్లు ఎస్వోటీ పోలీసులు తెలిపారు. నకిలీ పన్నీర్​ను ఓ గోదాము కేంద్రంగా తయారు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎస్వోటీ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు.కాదేది కల్తీకి అనర్హం అనే రీతిలో కల్తీ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ.. కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తినే పదార్థం నుంచి.. ఉపయోగించే వస్తువల వరకూ అన్ని కల్తీనే.. తాగే …

Read More »

 ఇస్రో కొత్త చైర్మన్‌గా నారాయణన్‌ నియామకం.. జనవరి 14న భాద్యతలు స్వీకరణ

ఇస్రో కొత్త చీఫ్ గా వీ నారాయణన్ నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ నియామకాల కమిటీ మంగళవారం (జనవరి 8) ప్రకటన జారీ చేసింది. ఇస్రో చైర్మన్‌గా ఈ పదవిలో నారాయణన్‌ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ గా ఉన్న ఎస్ సోమనాథ్ పదవీ కాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో నారాయణన్ ను కేంద్రం నియమించింది..భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఛైర్మన్‌గా వి.నారాయణన్‌ నియమితులయ్యారు. ఇస్రో ప్రస్తుత ఛైర్మన్‌ ఎస్ సోమనాథ్‌ పదవీ కాలం …

Read More »