Recent Posts

అది వ్యతిరేకించడం కాదు..! పవన్‌కు ఎవరైనా చెప్పండి ప్లీజ్‌..! జనసేనానికి ప్రకాశ్‌ రాజ్‌ కౌంటర్‌

జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తమిళనాడులో హిందీ వ్యతిరేకతను ఆయన ప్రస్తావించగా, తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకూడదని, అన్ని భాషలకు ప్రాధాన్యత ఉండాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు డీఎంకే నేతలు, ప్రకాష్ రాజ్ వంటి వారు కౌంటర్ ఇచ్చారు.జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్‌ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దేశంలోని అన్ని భాషలు అవసరం అని, హిందీని వద్దంటున్న తమిళనాడు వాళ్లు వాళ్ల సినిమాలను …

Read More »

డేంజర్ బెల్.. ప్రమాదకర స్థాయికి యూవీ ఇండెక్స్.. ఆ సమయాల్లో బయటకు రావొద్దు..

భానుడి భగభగలు చూసి మే నెల వచ్చిందా అని చూస్తే… క్యాలెండర్‌ ఇంకా మార్చి కూడా దాటలేదు. అప్పుడే భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు. బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాడు. ఇప్పుడే ఏమైంది.. UV రేస్‌తో ముందుంది మరింత మంట అంటున్నాడు. అసలీ UV కిరణాల కథేంటి..? తెలుగు రాష్ట్రాలపై వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది…?వేసవి కాలం హడలెత్తిస్తోంది.. ఈసారి ఫిబ్రవరి నుంచే ఫుల్‌ ఫైర్ మీదున్నాడు భానుడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే దంచికొడుతున్నాడు. సాయంత్రమైనా భూమి సెగలు.. పొగలు కక్కుతుందంటే …

Read More »

జుట్టు బాగా రాలిపోతుందా..? కేశసౌందర్యం కోసం ఈ లడ్డు తప్పకుండా తినండి

దీనినే బయోటిన్, విటమిన్ B7 లేదా కొన్నిసార్లు విటమిన్ H అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే విటమిన్, ఇది B-కాంప్లెక్స్ సమూహానికి చెందినది. కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల జీవక్రియతో సహా శరీరంలోని వివిధ జీవక్రియ ప్రక్రియలలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి బయోటిన్ అవసరం. అయితే, జుట్టు పెరుగుదల, శరీరంలో బయోటిన్‌ కొరతను తీర్చేందుకు ఈ లడ్డు తప్పకుండా తినండి.ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు …

Read More »