Recent Posts

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్

Gold Rate Today: బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పసిడిని ఎక్కువగా ఇష్టపడేది భారతీయులేనని చెప్పక తప్పదు. వందల సంవత్సరాల నుంచి బంగారాన్ని ఆభరణాలుగా ధరించే సంస్కృతి భారత్‌లో కొనసాగుతోంది. ఎక్కువగా మహిళలు బంగారం, వెండి ఆభరణాలు ధరిస్తుంటారు. ఇటీవలి కాలంలో పురుషులు సైతం బంగారు నగలు ధరిస్తున్నారు. దీంతో మన దేశంలో ఏడాది పొడవునా పసిడికి డిమాండ్ ఉంటుంది. అయితే, ఇటీవలి కాలంలో గోల్డ్ రేట్లు రికార్డ్ స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది గోల్డ్ …

Read More »

ఏపీలో మందుబాబులకు శుభవార్త..

ఏపీలో మందబాబులకు అలర్ట్.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై శ్వేతపత్రం విడుదల చేశారు.. కీలక అంశాలను ప్రస్తావించారు. మద్యం విధానం స్థానంలో కొత్త మద్యం, బార్ల విధానాన్ని తీసుకొస్తామని.. నిపుణుల కమిటీ లేదా కేబినెట్ సబ్ కమిటీతో మద్యం విధానంపై అధ్యయనం చేయిస్తామన్నారు. ఈ ఎక్సైజ్ పాలసీని అత్యుత్తమ ఆచరణలతో ఉండేలా దీన్ని రూపొందిస్తామని.. మద్యం ధరల్ని సమీక్షించి, పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం లభించేలా చూస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం..

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక.. టీటీడీ మరోసారి వేలం నిర్వహించనుంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కెమెరాలను ఆగ‌స్టు 1న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో నైకాన్, కెనాన్, కొడాక్ తదితర కెమెరాలు ఉన్నాయి. ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం 10 లాట్లు ఈ-వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర …

Read More »