Recent Posts

అడవి పందుల కోసం పెట్టిన ఉచ్చు.. అందులో ఏం చిక్కిందంటే..?

కృష్ణా జిల్లాలో చిరుత పులి మృతి కలకలం రేేపుతుంది. గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మెట్లపల్లి గ్రామానికి చెందిన రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుత పులి చిక్కి మరణించింది. అయితే ఉదయాన్నే రైతు పొలానికి వెళ్లి చూడగా పులి ఉచ్చులో చిక్కి మృతి చెంది ఉంది.గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలో చిరుతపులి మృతి కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి …

Read More »

కెనడాకు వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు.. అనుమానాస్పద మృతిగా తల్లిదండ్రుల ఆందోళన..!

చదువుకునేందుకు విదేశానికి వెళ్ళిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆకస్మిక మరణం చెందినట్టు ఇంటికి సమాచారం అందగానే కన్నీరు మున్నిరై విలపించారు కుటుంబ సభ్యులు. మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకొని.. మృతి పై విచారణ జరిపించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు.విశాఖ గాజువాక ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల ఫణి కుమార్.. ఎంబీఏ పూర్తి చేశాడు. ఎమ్మెస్ చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుని.. కెనడాకు వెళ్ళాడు. ఆగస్టు 21న కెనడాలోని కాల్గరి నగరంలో ఉన్న సదరన్ ఆల్బర్ట్ ఆ …

Read More »

వామ్మో! జొమాటోలో రూ.10 వాటర్ బాటిల్‌ 100 రూపాయలా? కంపెనీ స్పందన ఏంటంటే?

బ్రయాన్ ఆడమ్స్ కాన్సర్ట్‌లో వాటర్ బాటిళ్ల విక్రయానికి సంబంధించి హైదరాబాద్ టెక్కీ ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి ఆఫ్ లీటర్ వాటర్ బాటిల్ రూ. 10 మాత్రమే. కానీ, ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫారమ్ జొమాటో అదే వాటర్ బాటిల్ ను 100 రూపాయలకు విక్రయిస్తుందని చెప్పడమే ఈ పోస్ట్ సారాంశంహైదరాబాద్ కు చెందిన పల్లబ్ దే ఐటీ ఉద్యోగి. ఇటీవల అతను బ్రయాన్ ఆడమ్స్ మ్యూజిక్ కన్సర్ట్‌లో పాల్గొన్నాడు. ఆ …

Read More »