Recent Posts

నేను క్రికెటర్ ని క్యూరేటర్ కాదు! పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు ఇండియా కెప్టెన్ మాస్ రిప్లై

భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి తమ గెలుపు పరంపర కొనసాగించింది. శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన సెంచరీతో జట్టును నడిపించగా, కెఎల్ రాహుల్ నెమ్మదిగా సహకరించాడు. మహ్మద్ షమీ తన బౌలింగ్‌తో కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి తోడ్పడ్డాడు. రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ నాయకత్వంపై కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ, భారత్ తమ విజయయాత్రను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.భారత క్రికెట్ జట్టు 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దూసుకుపోతుంది. బంగ్లాదేశ్‌పై తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన …

Read More »

రైతులకు శుభవార్త.. ఈనెల 24న పీఎం కిసాన్‌ డబ్బులు.. వీరికి మాత్రం రావు!

రైతులకు మోడీ సర్కార్‌ శుభవార్త అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఈనెల 24న పీఎం కిసాన్‌ నిధులు విడుదల కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ రైతుల ఖాతాకు డబ్బులు బదిలీ చేయనున్నారు. ఇప్పటి వరకు 18వి విడత రాగా, ఇప్పుడు 19వ విడత అందుకోనున్నారు..  ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హత కలిగిన రైతుల ఖాతాలో 19వ విడత ఫిబ్రవరి 24 సోమవారం విడుదల చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బీహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో నరేంద్ర …

Read More »

పెళ్ళికొడుకు అలంకారం లో ముస్తాబైన పరమశివుడు… మహాశివరాత్రికి మూడు రోజుల ముందే కళ్యాణ మహోత్సవం…

23 వ తేదీ ఆదివారం మాఘ బహుళ దశమి ముహూర్తాన ఉదయం 11 గంటలకు శ్రీ భవాని సహిత సిద్దేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు.. ఈ నేపద్యంలో ఆలయాన్ని కళ్యాణ వేడుకకు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. కల్యాణ మహోత్సవానికి ముందు ఆనవాయితీ ప్రకారం సిద్దేశ్వరన్నీ పెళ్లి కొడుకులా ముస్తాబు చేశారు.. స్వయంభు సిద్దేశ్వరస్వామి లింగం వద్ద స్వామి వారినీ అచ్చం పెళ్ళి కొడుకులా ముస్తాబు చేసిన అలంకరణ ను చూసి భక్తులు మురిసి పోతున్నారు..దక్షిణ కాశీగా పేరుగాంచిన వరంగల్ లోని శ్రీ స్వయంభు …

Read More »