Recent Posts

బిగ్ ట్విస్ట్.. కవితకు నో బెయిల్.. ఆ నిందితునికి మాత్రం భారీ ఊరట..!

Delhi Liquor Scam Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజులో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఈ కేసులో సుమారు 17 నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు ఇటీవలే బెయిల్ దొరకగా.. ఇప్పుడు ఈ కేసులో నిందితునిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం.. మరో రెండు వారాలు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. అదనపు సొలిసిటర్ జనరల్ …

Read More »

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. ఒక్క ట్వీట్‌తో అపాయింట్‌మెంట్..

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు. సీఎంగా బిజీ షెడ్యూల్ ఉండే చంద్రబాబు.. ఇటీవలే ఓ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ఆగస్ట్ 13వ తేదీ కలుద్దామంటూ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అన్నట్లుగానే ఇవాళ మధ్యాహ్నం వారితో భేటీ అయ్యారు. అయితే సీఎం అపాయింట్‌మెంట్ కోరింది మరెవరో కాదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత, సంఘసేవకురాలు సునీతా కృష్ణన్. సునీతా కృష్ణన్ ట్విట్టర్ వేదికగా అపాయింట్‌మెంట్ అడగగానే ఓకే చేసిన చంద్రబాబు.. చెప్పిన విధంగానే మంగళవారం ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన ఆటోబయోగ్రఫీ …

Read More »

వారందరికీ నోటీసులు పంపుతోన్న ఐటీ శాఖ.. రూ.6 లక్షలు దాటితే అంతే..!

Remittance: మీరు విదేశాలకు డబ్బులు పంపిస్తున్నారా? ట్యాక్స్ తప్పించుకునేందుకు అడ్డదారులు అనుసరిస్తే మీకు నోటీసులు రావచ్చు. తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 6 లక్షలు ఆపైన ఫారెన్ రెమిటెన్స్ (విదేశీ చెల్లింపులు) ట్రాన్సక్షన్లపై సమగ్ర పరిశీలన చేయనుంది. విదేశాలకు రూ. 6 లక్షలకు మించి డబ్బులు పంపిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టనుంది. ఫారెన్ రెమిటెన్స్‌లో ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారని ఐటీ శాఖ దృష్టికి వచ్చిన క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత …

Read More »