Recent Posts

ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు కాస్త జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 12, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి, అదనపు రాబడికి, లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం మరీ ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో సుఖసంతోషాలకు లోటుండదు. మిథున రాశి వారికి ఉద్యోగంలో మీ వెనుక కుట్రలు, కుతంత్రాలు చేసేవారుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం …

Read More »

అదానీ గ్రూప్‌లో సెబీ చీఫ్‌కు వాటాలు.. మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్

Sebi Chief: గతేడాది మొదట్లో గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు గుప్పించి వార్తల్లో నిలిచిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్.. తాజాగా మరోసారి అదే పని చేసింది. శనివారం ఉదయం ట్విటర్‌లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఓ పోస్ట్ తీవ్ర ఉత్కంఠను రేపింది. సమ్‌థింగ్‌ బిగ్‌ సూన్‌ ఇండియా అని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ట్వీట్ చేయడంతో.. గతంలో అదానీ కంపెనీపై పడి భారత స్టాక్ మార్కెట్లను కకావికలం చేసిన ఆ సంస్థ ఇప్పుడు ఏ కంపెనీపై పడనుందనే భయాలు నెలకొన్నాయి. అయితే ఆ …

Read More »

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(ఆగస్టు 11న) బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,310కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64,450గా ఉంది. దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(ఆగస్టు 11న) బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,310కి చేరింది. …

Read More »