Recent Posts

ఏపీ నిరుద్యోగులకు తీపికబురు.. మెగా డీఎస్సీపై కీలక ప్రకటన

నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. 16,247 టీచ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ వెల్ల‌డించింది. జూన్ నాటికి నియామ‌క ప్ర‌క్రియ పూర్తి చేస్తామ‌ని తెలిపింది. జీఓ 117కు ప్ర‌త్యామ్నాయం తీసుకొస్తామని పేర్కొంది.నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. 16,247 టీచ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ వెల్ల‌డించింది. జూన్ నాటికి నియామ‌క ప్ర‌క్రియ పూర్తి చేస్తామ‌ని తెలిపింది. జీఓ 117కు ప్ర‌త్యామ్నాయం తీసుకొస్తామని …

Read More »

ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఏపీలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో డీఎస్సీ అభ్యర్థుల‌కు బిగ్‌ అలర్ట్‌ ఇచ్చారు. ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ నెలలో బడ్జెట్ 2025-26 కూడా ఉండడంతో ఆర్థిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికున్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై అధికారులతో …

Read More »

ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశాలు.. భారత్‌ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Corrupt Country: అత్యంత అవినీతి దేశాల జాబితాను ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోని 180 దేశాలు పాల్గొన్నాయి. ఈ ఏడాది విడుదలైన నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత అవినీతి ఏ దేశం ఉంది. మన భారతదేశం ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం..ప్రపంచవ్యాప్తంగా అవినీతి జరిగే దేశాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువ, తక్కువ అవినీతి జరిగే దేశాలు ఉన్నాయి. 2024 సంవత్సరానికి Corruption Perceptions Index (CPI) ప్రకారం.. డెన్మార్క్ ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతి దేశంగా నిలిచింది. తరువాత …

Read More »