Recent Posts

ఉద్యోగులకు పే స్కేల్‌ తగ్గింపు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేలు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల పే స్కేల్ తగ్గించడం, వారికి చెల్లించిన మొత్తాలను తిరిగి వసూలు చేయడం శిక్షనాత్మక చర్యలతో సమానమని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు, ఇది తీవ్ర ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఆర్ మాధవన్‌ల ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. బిహార్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి పే స్కేలును తగ్గిస్తూ అక్టోబరు 2009లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఈ మేరకు ధర్మాసనం రద్దుచేసింది. రిటైర్డ్ …

Read More »

మా శత్రువుకు సాయం చేస్తే భారత్‌తో సహకారం కష్టమే.. బీఎన్పీ

షేక్ హసీనాకు భారత్ సాయంపై ఆమె ప్రత్యర్ధి పార్టీ బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ (బీఎన్పీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా.. బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు సోమవారం వచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు భారత్‌లో తాత్కాలిక ఆశ్రయం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో బీఎన్పీ సీనియర్ నేత, బంగ్లాదేశ్ మాజీ మంత్రి గయేశ్వర్ రాయ్ స్పందించారు. బంగ్లాదేశ్, భారత్ మధ్య పరస్పర సహకారం ఉండాలని బీఎన్పీ బలంగా నమ్ముతుందని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తిని అనుసరించే విషయంలో …

Read More »

త్వరలో కుంభ రాశిలోకి అడుగు పెట్టనున్న రాహువు.. ఈ మూడు రాశుల వ్యాపారస్తులకు డబ్బే డబ్బు..

రాహువు గత ఏడాది గురువు అధిపతి అయిన మీన రాశిలోకి ప్రవేశించింది. ఇక వచ్చే ఏడాది కుంభ రాశిలోకి రాహువు సంచారం చేయనున్నాడు. అలా 2026 సంవత్సరం వరకు కుంభ రాశిలో సంచరించనున్నాడు రాహువు. కుంభ రాశికి అధిపతి శనీశ్వరుడు.. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన చూపించనుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులకు చెందిన వారికి అపార లాభాలు పొందుతారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. నవ గ్రహాల్లో రాహువు ఛాయా గ్రహం.. …

Read More »