Recent Posts

 ఆల్ టైమ్ గరిష్టాలకు అంబానీ స్టాక్.. అప్పుడు 99 శాతం పతనం.. ఇప్పుడు రోజూ అప్పర్ సర్క్యూటే!

Reliance Power Stock: దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్తల్లో అనిల్ అంబానీ కూడా ఒకరు. రిలయన్స్ గ్రూప్ అధినేత అయిన ఒకప్పుడు భారత్‌లో అత్యంత ధనవంతుడిగా ఉండేవారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అనిల్ అంబానీ సోదరుడు ముకేశ్ అంబానీ కంటే కూడా ఈయన సంపదే ఎక్కువగా ఉండేది. అయితే కాలక్రమేణా అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ సంపద క్రమంగా పతనం అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే కొన్నాళ్ల కిందట అనిల్ అంబానీ దివాళా స్థితికి చేరారు. ఆయన కంపెనీలన్నీ నష్టాల్లోకి మళ్లాయి. దీంతో పలు స్టాక్స్ …

Read More »

నిజామాబాద్‌-జగ్దల్‌పూర్‌ 4 వరుసల రహదారి.. ముగిసిన సర్వే, త్వరలోనే పనులు ప్రారంభం

తెలంగాణలో రహదారుల విస్తరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. హైదరాబాద్-విజయవాడ హైవేను 4 నుంచి 6 వరుసలుగా విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక హైదరాబాద్-బెంగళూరు హైవేను కూడా విస్తరించేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో హైవే విస్తరణ పనులు చేపట్టనున్నారు. నిజామాబాద్‌-జగ్దల్‌పూర్‌ 63వ నెంబర్‌ నేషనల్ హైవే విస్తరణ చేపట్టనున్నారు. ఈ హైవే విస్తరణలో కీలకమైన అలైన్‌మెంట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. భూ సేకరణకు వీలుగా తాజాగా ప్రజాప్రాయ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. నిజమాబాద్ జిల్లా ఆర్మూర్‌ నుంచి …

Read More »

ఆడపిల్లల కోసం కేంద్రం స్కీమ్.. పాప పెళ్లి వయసుకల్లా చేతికి రూ. 70 లక్షలు.. నెలకు ఇంత కడితే చాలు..!

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. దాదాపు అన్ని వర్గాల వారి కోసం, వారి సంక్షేమానికి కొత్త కొత్త పథకాల్ని ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంది. ఈ క్రమంలోనే 2014లో NDA అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్‌లో భాగంగా.. సుకన్య సమృద్ధి అకౌంట్ అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఇది కేవలం ఆడపిల్లల కోసం ఉద్దేశించిన పథకమే. చిన్న వయసులోనే ఆడపిల్లల పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేలా.. దీర్ఘకాలంలో వారు పెద్ద మొత్తంలో సంపద సృష్టించుకోవాలన్న ఉద్దేశంతో ఈ …

Read More »