Recent Posts

ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ వేడుకలు.. 

ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు గురువారం రాత్రి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఎక్స్ వేదిక కీలక ట్వీ్ట్ చేశారు. ఈ గురు పూర్ణిమ రోజున, మీ అంతర్గత శ్రేయస్సు కోసం మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. మీరు సాధన చేయండి, ధ్యానం చేయండి, మీ మనస్సును ఒక అద్భుతం చేయండి.. మీ గురువు అనుగ్రహం మీతో ఉంటుంది.. …

Read More »

పవన్ కల్యాణ్ సవాల్‌ స్వీకరించిన మంత్రి లోకేశ్.. ఛాలెంజ్ ఏంటంటే..?

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించారు. కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. చంద్రబాబు టీచర్‌గా అవతారమెత్తి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఈ సందర్భంగా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సవాల్‌ను స్వీకరించారు. రాజకీయాల్లో సవాళ్లు ప్రతిసవాళ్లు కామన్. తెలంగాణలో ఇటీవలే సీఎం రేవంత్ బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసరగా.. కేటీఆర్ సిద్ధమని ప్రకటించారు. ఈ సవాళ్ల రాజకీయం ఏపీకి చేరింది. అయితే ఇది రాజకీయ సవాల్ కాదు. అభివృద్ధికి సంబంధించినది. …

Read More »

రాత్రి 10 గంటలకే నిద్రపోతే ఎన్ని లాభాలో తెలుసా..? గుండె ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో తెలుసా..?

రాత్రి 10 గంటలకే నిద్రపోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది. బరువు నియంత్రణకు, మానసిక ప్రశాంతతకు ఇది ఓ అద్భుత మార్గం. ఈ అలవాటు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మన జీవితంలో నిద్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. చాలా మంది నిద్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. పనిలో మునిగిపోయి.. స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం నిద్ర పట్ల అలసత్వం పెంచింది. కానీ ప్రతిరోజు రాత్రి 10 గంటలకే …

Read More »