Recent Posts

శాంసంగ్‌ ఆఫర్ల జాతర.. భారీ డిస్కౌంట్లతో లభించే స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, వాషింగ్‌మెషీన్లు, ఫ్రిజ్‌లు ఇవే!

Samsung Fab Grab Fest Sale 2024 : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ (Fab Grab Fest) సేల్ ప్రకటించింది. ఈ ఫెస్ట్ సేల్‌లో భాగంగా సెలెక్టెడ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్ ఫోన్లు, గెలాక్సీ బుక్స్, టాబ్లెట్లు, టీవీలపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. ఈనెల 26 నుంచి ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. సెలెక్టెడ్ స్మార్ట్ ఫోన్లపై గరిష్టంగా 53 శాతం వరకూ డిస్కౌంట్ పొందొచ్చు. శాంసంగ్ వెబ్ సైట్, శాంసంగ్ షాప్ యాప్, …

Read More »

హైదరాబాద్‌లో భారీగా తగ్గిన ఇళ్ల అమ్మకాలు.. ఆఫీసులకు మాత్రం ఫుల్ డిమాండ్.. ధరల్లో తగ్గేదేలే..!

Hyderabad Home Prices: హైదరాబాద్ నగరం పేరు గత కొన్ని సంవత్సరాలుగా మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పరంగా ఇక్కడ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ క్రమంలోనే ఇళ్లు, భూముల ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. ఆ మధ్య కోకాపేటలో ఎకరం రూ. 100 కోట్లకుపైగా పలికింది. ఆ తర్వాత కూడా ఇలాంటి డీల్స్ చాలానే జరిగాయి. ఈ క్రమంలోనే ఇళ్లు, ప్లాట్లు సహా ఫ్లాట్స్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. అద్దెలు కూడా సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. రేట్లు ఎంత …

Read More »

ఏపీలో మద్యం దుకాణాలు రద్దు.. చంద్రబాబు సర్కార్ మరో నిర్ణయం

AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో చాలా వాటిని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మార్చేస్తోంది. గత ప్రభుత్వ విధానాలను రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్తవి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన మద్యం షాప్‌లను రద్దు చేస్తూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యం …

Read More »