Recent Posts

పోలీసులకు గుడ్ న్యూస్.. హోం మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసులకు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత శుభవార్త చెప్పారు. పోలీసులకు వీక్ ఆఫ్‌లు, సరెండర్ లీవ్‌లకు నిధులపై అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి గంజాయి నివారణ, పోలీసుల సంక్షేమంపై అన్ని జిల్లాల ఎస్పీలతో హోంశాఖ మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం విశాఖ పోలీస్ కమిషనరేట్ హాల్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులకు వంగలపూడి అనిత గుడ్ న్యూస్ వినిపించారు. పోలీసులకు వీక్ ఆఫ్ మీద పరిశీలన చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే వైసీపీ …

Read More »

వాడిన టీ పౌడర్‌తో ఇలా చేస్తే మోచేతులు, అండర్‌ ఆర్మ్స్‌పై నలుపుదనం తగ్గుతుంది

టీ పొడితో మనం టీని తయారు చేయడం మాత్రమే.. మీ అందాన్ని కూడా పెంచుకోవచ్చు. టీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ముఖానికి రాసినప్పుడు స్కిన్ టోన్ మెరుగవుతుంది. అంతేకాదు, చర్మంపరై ముడతలు తగ్గి అందంగా కనిపిస్తుంది. దీనికోసం టీ పొడిని ఎలా వాడాలో తెలుసుకోండి. ఇందుకోసం తాజా టీ పొడి అవసరం లేదు. వాడిన టీ పౌడర్‌ని కూడా వాడొచ్చు. దీనిని ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఎలా వాడాలి.. దీనిని వాడడం వల్ల పెద్ద రంధ్రాలు తగ్గి ముడతలు, …

Read More »

పెళ్లి కాలేదు కానీ.. 12 దేశాల్లో 100 మందికిపైగా పిల్లలు: టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్

Telegram: పెళ్లి కాకుండానే తాను వంద మందికిపైగా పిల్లలకు తండ్రిని అయినట్లు టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా తన సంతానం విస్తరించి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని 12 దేశాల్లో తనకు 100 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని పావెల్ దురోవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. అయితే తాను అంత మంది పిల్లలకు ఎలా తండ్రిని అయ్యానో కూడా ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. తన టెలిగ్రామ్ …

Read More »