Recent Posts

పులులను వేటాడితే తాట తీస్తాం.. పవన్ కళ్యాణ్ వార్నింగ్

పులులను వేటాడితే తాట తీస్తామంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయని.. పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం ఉంటుందని పవన్ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో నల్లమలలో …

Read More »

ఆ రాశివారి ఆదాయానికి లోటుండదు.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 30, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు బాగా మెరుగుపడుతుంది. వృషభ రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిథున రాశి వారి ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గౌరవమర్యాదలు వృద్ధి చెందుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. బంధుమిత్రుల …

Read More »

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు..

ఆంధ్రప్రదేశ్ సచివాలయ, హెచ్‌వోడీ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె భత్యం) 24 శాతం కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు నూతన ప్రభుత్వంలో.. 12వ పీఆర్‌సీ కమిషనర్‌ని నియమించాలని కోరారు.. త్వరగా ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో కోరారు. గత ప్రభుత్వం హయాంలోని భూ ఆక్రమణలపై ఇవాళ కీలక సమీక్షా సమావేశం జరగనుంది. ప్రధానంా …

Read More »