Recent Posts

తిరుమల శ్రీవారికి భారీ విరాళం..డీడీ రూపంలో కళ్లు చెదిరే మొత్తం.. ఎంతంటే!

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గురువారం 59,834 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 24,628 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.49 కోట్లుగా టీటీడీ ప్రకటించింది. మరోవైపు టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామి దర్శనం కోసం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. నిత్యం వేలాది మంది …

Read More »

గణపయ్యకు 10 కేజీల విప్ప పువ్వు లడ్డూ.. మొక్కు చెల్లించుకున్న భక్తుడు

విప్పపువ్వు గిరిజనులు, ఆదివాసీలు ఎంతో ఇష్టంగా, పవిత్రంగా భావిస్తారు. ఈ విప్ప పువ్వు తో అనేక లాభాలు ఉన్నాయి.. విప్ప పువ్వు సారా ను ఆదివాసీలు తమ ఇళ్లలో జరిగే వేడుకలు, పండుగల్లో తాగడం ఆచారంగా భావిస్తారు. వీటితో తయారుచేసే లడ్డూలకు ఎంతో డిమాండ్ ఉంటుంది. ఆదివాసీలు ఆరోగ్య రహస్యం లో విప్ప పువ్వు ముఖ్యమైనది. ఇప్పుడు ఇదే విప్ప పువ్వు తో తయారు చేసిన విప్ప పువ్వు డ్రై ఫ్రూట్ లడ్డు ను గణపయ్య కు ప్రసాదంగా పెట్టారు భక్తులు. దక్షిణ అయోధ్యగా …

Read More »

ఎయిర్‌పోర్ట్‌లో తింగరిగా ప్రవర్తిస్తున్న యువతి.. అదుపులోకి తీసుకుని చెక్ చేయగా..

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బ్యాంకాక్ నుంచి ఓ ప్లైట్ వచ్చింది. అయితే ఆ విమానం దిగిన ఓ యువతి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుంది. కాసేపు గమనించిన అధికారులు వెంటనే ఆమె అదుపులోకి తీసుకున్నారు. వివరాలు అడిగిన తర్వాత.. తన లగేజ్ తనిఖీ చేశారు … హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల యువతి సోమవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా, ఆమెను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. 3.1 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని ఆమె బ్యాగులో దాచిపెట్టినట్లు గుర్తించారు. ఈ …

Read More »