Recent Posts

ఈ రాశుల వారికి ఆర్థికంగా లాభం !

మేషం విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంది. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అనారోగ్య బాధలు అధికమవుతాయి. వృషభంప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు. మిథునంమానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధవహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు …

Read More »

 నితిన్ వదిలిన ‘కమిటీ కుర్రోళ్ళు’ టీజర్.. బాల్యం గుర్తొస్తోంది

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్నఈ చిత్రానికి య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. ప‌క్కా ప్లానింగ్‌తో మేక‌ర్స్ అనుకున్న స‌మ‌యానికి క‌న్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయ‌టం విశేషం. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పెరిగి పెద్దై బాధ్యతలను మోస్తున్న పెద్దవాళ్లనైనా, యువత అయినా ఏదో ఒక సందర్భంలో బాల్యమే …

Read More »

Infinix Note 40 5G: ఇన్ఫినిక్స్ నుంచి 5జీ ఫోన్

Infinix Note 40 5G Launch Date In India: ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఇన్ఫినిక్స్’కు భారత మార్కెట్‌లో మంచి డిమాండే ఉంది. ఎప్పటికపుడు లేటెస్ట్ మోడల్స్ రిలీజ్ చేస్తూ.. ఇక్కడి మొబైల్ ప్రియులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ‘ఇన్ఫినిక్స్ నోట్ 40’ 5జీ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వచ్చే వారం ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ లైనప్‌లో ఈ …

Read More »