Recent Posts

మళ్లీ కొండెక్కిన కూరగాయలు.. కేజీ చిక్కుడు రూ.100, సొరకాయ రూ.50, టమాటా రూ.70

కార్తీక మాసం పుణ్యమాని కూరగాయల ధరలు మళ్లీ కొండెక్కి కూర్చున్నాయి. మాంసాహారినిక సరిసమానంగా కూరగాయల ధరలు పలుకుతున్నాయి. దీంతో సామాన్యులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. కార్తీక మాసం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయినా బహిరంగ మార్కెట్లలో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సాధారణంగా కార్తీక మాసంలో మాంసాహారానికి చాలా మంది దూరంగా ఉంటారు. దీంతో ఈ నెల మొత్తం శాఖాహారమే తీసుకుంటారు. దీంతో ప్రతీయేట ఈ మాసంలో చికెన్‌, మటన్‌ ధరలు తగ్గుతుంటాయి. ఇక ఈసారి కూడా చికెన్‌ ధర రూ.180కి చేరింది. …

Read More »

చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోవడానికి కారణం అదేనట.. ముందే అలర్టవ్వండి

నేటి కాలంలో, చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారుతుంది. కొంతమంది జుట్టుకు రంగులు కూడా వేస్తున్నారు.. అయితే చిన్న వయసులోనే నెరిసిన వెంట్రుకలు ఎందుకు వస్తున్నాయి? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. పూర్తి వివరాలు తెలుసుకోండి.. నేటి కాలంలో, చిన్న వయస్సులోనే జుట్టు నెరిసే సమస్య బాగా పెరిగింది. ఒకప్పుడు వృద్ధుల్లో ఈ సమస్య కనిపించేది.. కానీ.. ఇప్పుడు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సులో ఉన్న వారి జుట్టు కూడా బూడిద రంగులోకి మారి.. క్రమంగా తెల్లబడుతోంది.. మీకు కూడా ఈ సమస్య …

Read More »

ప్రియురాలితో సహా-జీవనం.. చేసిన తప్పును కప్పపుచ్చుకునేందుకు 40ముక్కలుగా నరికేసిన ప్రియుడు..!

ఇద్దరూ ఏడాదిన్నర పాటు లివ్-ఇన్-రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఏడాదిన్నర పాటు సహజీవనం చేసిన గంగి తమిళనాడుకు పనికి వెళ్లగా, నరేష్ బెంగళూరుకు వచ్చి జీవించడం ప్రారంభించాడు.జార్ఖండ్‌లో దారుణం వెలుగుచూసింది. రాంచీలో లైవ్-ఇన్ పార్టనర్ హత్య కేసులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు తన ప్రియురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టి, ఆపై కండువాతో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. పట్టుబడకుండా ఉండేందుకు మృతదేహాన్ని 40 ముక్కలుగా నరికేశాడు. ముక్కలను సంచిలో తీసుకువెళ్లి అడవిలో పాతిపెట్టాడు. ఇక అక్కడి నుంచి గుట్టుచప్పుడు …

Read More »