Recent Posts

ల్యాండింగ్ వేళ ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు.. ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ

Air India: ల్యాండింగ్ సమయంలో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన సమాచారంతో ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ విధించారు. 135 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం.. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అవుతుండగా.. బాంబు బెదిరింపు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు పైలట్‌ను అలర్ట్ చేశారు. అయితే ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిన తర్వాత వెంటనే అందులో ఉన్న ప్రయాణికులను హుటాహుటిన బయటికి రప్పించారు. అనంతరం ఆ విమానంలో గాలింపు చేపట్టారు. మరోవైపు.. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు మొత్తం పూర్తిస్థాయి ఎమర్జెన్సీ విధించారు. కేరళ …

Read More »

ఏపీలో ఉచిత ఇసుకపై మరో కీలక నిర్ణయం.. ఇక ఆ సమస్యలు ఉండవు, సింపుల్‌గా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుకకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందబాటులోకి తీసుకురానుంది. ఉచిత ఇసుక విధానం అమలు తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 11 నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు స్టాక్‌ పాయింట్‌కు సమీపంలో ఆఫ్‌లైన్‌లో బుకింగ్‌కు వీలు కల్పించి, లారీలు ఇసుక నిల్వకేంద్రాల్లో క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని …

Read More »

TVK Party: విజయ్ పార్టీ జెండా చూశారా? ప్రజారాజ్యాన్ని గుర్తుచేసిన దళపతి

తమిళ రాజకీయాలు-సినిమాలు రెండింటినీ వేర్వేరుగా చూడటం అసాధ్యం. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీ స్థాపించిన ఎంజీఆర్ నుంచి ఆ పార్టీని అదే రేంజ్‌లో ముందుకు తీసుకెళ్లిన జయలలిత వరకూ అందరూ సినీనటులే. అలానే డీఎంకే పార్టీని నడిపించిన కరుణానిధి నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న ఆయన మనవడు ఉదయనిధి స్టాలిన్ వరకూ అందరూ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లే. ఇక కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ పెట్టి తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే ఇటీవల కోలీవుడ్ స్టార్ దళపతి కూడా రాజకీయ రంగప్రవేశం …

Read More »