Recent Posts

కార్తీక పౌర్ణమి రోజున ఈ రెమెడీస్ చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదల వర్షం కురుస్తుంది..

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక పూర్ణిమ రోజున గంగాస్నానం చేయడం విశేషంగా పరిగణించబడుతుంది. ఈ రోజును దేవతల దీపావళి అని కూడా అంటారు. ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలోని పౌర్ణమి తిధి మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున తెలుగు వారు నదీ స్నానం దీపదానం శివ పూజను చేస్తారు. ఉసిరి దీపాలు పెట్టి …

Read More »

Horoscope Today: వారికి ఆదాయం పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

Today Horoscope (November 15, 2024): మేష రాశి వారు ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఇంటా బయటా అదనపు బాధ్యతల వల్ల శారీరక శ్రమ బాగా పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..దిన ఫలాలు (నవంబర్ 15, 2024): మేష రాశి వారు ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా …

Read More »

RK Roja: కేసులు పెట్టినా, అరెస్ట్‌లు చేసినా ఖచ్చితంగా పోస్టులు పెడతాం.. మాజీమంత్రి రోజా ట్వీట్

RK Roja: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం.. సోషల్ మీడియా పోస్ట్‌ల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. అధికార టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి.. ప్రతిపక్ష వైసీపీకి మధ్య సోషల్ మీడియా పోస్ట్‌ల వ్యవహారంలో తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతూ పోస్ట్‌లు పెట్టిన వారిపై కేసులు పెడుతూ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతరులను ఇబ్బంది పెట్టేలా పోస్టులు చేస్తుంటే అరెస్ట్ చేయరా అంటూ తాజాగా ఏపీ హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు …

Read More »