Recent Posts

చేపలను వేయించడానికి ఏ నూనె మంచిదో తెలుసా..? ఈ టిప్స్‌ మీ కోసమే..!

మనలో చాలా మంది చేపల కూర కంటే ఫిష్ ఫ్రైనే ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి చేపల వేయించేటప్పుడు ఇంట్లో వంటకు ఉపయోగించే నూనెను ఉపయోగిస్తాము. అయితే ఫిష్‌ ఫ్రై కోసం ఉపయోగించే నూనె విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్నారు పోషకాహార నిపుణులు. చేపలను వేయించడానికి వాడే నూనెలో ఎక్కువ స్మోక్ పాయింట్ లేకపోతే, అది చేపలను వేయించేటప్పుడు తడిగా, జిడ్డుగా మారుస్తుంది. చేపలు వేగిన తరువాత కూడా పెద్దగా రుచిగా ఉండవు. కారంగా ఉంటుందని చెబుతున్నారు. మనలో చాలా మంది చేపల కూర …

Read More »

కర్మ అంటే ఇదే.. ప్రియుడితో కలిసి స్కెచ్‌ వేసి మరీ భర్తను చంపింది.. చివరికీ..!

ప్రియురాలు దూరంగా ఉంటుందని భరించలేకపోయాడు. చివరికి కూరగాయలు కోసే కత్తితో గొంతి కోసి హతమార్చాడు ప్రియుడు.పరోపకార పుణ్యాయ, పాపాయ పరపీడనం.. అంటే ఇతరులకు ఉపకారం చేస్తే తిరిగి నీకు ఉపకారం లభిస్తుంది. అలాగే ఇతరులకు అపకారం చేస్తే తిరిగి అదే అపకారం నీకు లభిస్తుందని అర్ధం..! దీన్నే కర్మ ఫలితం అంటారు. కర్మ ఫలితం అనుభవించక తప్పదు. ఇప్పుడు ఆ మహిళ చేసిన పాపం ఆమెను వెంటాడింది.. కర్మ రూపంలో తిరిగి ఆమెకే ఆ పాపం అంటుకుంది. దీంతో ఏ పాపం ఎరుగని ఇద్దరు …

Read More »

గుకేష్‌కు తమిళనాడు సీఎం బంఫర్ ఆఫర్.. రూ. 5 కోట్ల నజరానా.. నెట్ వర్త్ ఎంతకు పెరిగిందంటే?

అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన డి.గుకేష్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రూ.5 కోట్ల నగదును ప్రకటించారు. చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేష్‌ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.డి గుకేశ్ గురువారం చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ 2024 14వ గేమ్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించడం ద్వారా అతను చెస్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. 18 ఏళ్ల వయస్సులో, చెస్‌లో …

Read More »