Recent Posts

ప్రాణం తీసిన లోన్ యాప్.. పెళ్లై నెల రోజులే.. అంతలోనే భార్య ఫోన్‌కు మార్ఫింగ్ ఫొటోలు..

లోన్ యాప్‌ వేధింపుల టార్చర్ ఏ విధంగా ఉందో చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. వేధింపులకు కుటుంబాలు ఎలా బలైపోతున్నాయో వివరిస్తోంది ఈ ఇన్సిడెంట్. కేవలం రెండు వేల రూపాయల లోన్ తీసుకున్న పాపానికి యువకుడు ఏకంగా సూసైడ్ చేసుకున్నాడు. పెళ్లై పట్టుమని నెల రోజుల కూడా కాలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను సైతం వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం గుండెలవిసేలా తల్లడిల్లుతోంది..ఆ యువకుడికి పెళ్లై సరిగ్గా నెల రోజులు అవుతుంది. అప్పుడే తిరిగి రాని లోకాలకు …

Read More »

విధి నిర్వహణలో సైనికుడి వీర మరణం.. మందుపాతర పేలి జవాన్‌ మృతి..

ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విపాడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాను వరికుంట సుబ్బయ్య విధి నిర్వహణలో ఉండగా ఉగ్రవాదులు అమర్చిన మందుపాత్రపై కాలు మోపడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుబ్బయ్య మృతి చెందాడు.ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రావిపాడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాను వరికుంట సుబ్బయ్య విధి నిర్వహణలో ఉండగా ఉగ్రవాదులు అమర్చిన మందుపాత్రపై కాలు మోపడంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో జవాను సుబ్బయ్య మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ …

Read More »

అచ్చం గణపయ్య మాదిరిగా కొబ్బరి బోండం.. ఆశ్చర్యపోతున్న జనం

ఈ కొబ్బరికాయను చూశారా..? అచ్చం గణపతి ఆకారంలో ఉంది. దీంతో ఈ కాయను చూసేందుకు భక్త జనం తరలి వస్తున్నారు. ఈ కాయ కాసిన చెట్టుకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం పదండి….ఇందుకలడు అందు లేడను సందేహము వలదు… ఎందెందు వెతికినా అందందెకలడు దానవాగ్రణీ”. భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడని సంశయము ఉండనవసరం లేదు. ప్రతి వస్తువు లోనూ, జీవిలోనూ, పరమణావులోనూ ప్రతిచోటా ఆ అంతర్యామి ఉంటాడని భావం. పోతన ప్రహ్లాద చరిత్రలోని ఈ పద్యం భావం నేటికీ వాడుక …

Read More »