Recent Posts

 పంద్రాగస్టు గణతంత్ర దినోత్సవం.. వైరలవుతున్న వీడియోలో పవన్ అన్నది నిజమే.. కానీ!

ప్రస్తుతం సోషల్ మీడియాలో పరిస్థితి ఎలా తయారైందంటే.. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి. నిజానిజాలు పక్కనబెడితే కొన్ని వార్తలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వాస్తవం సంగతి దేవుడెరుగు.. ఆసక్తికరంగా అనిపించిందే తడవుగా ఆటోమేటిక్‌గా ఫార్వర్డ్ చేసేస్తుంటారు కొందరు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సంబంధించి ఓ వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని.. పవన్ కళ్యాణ్ గణతంత్ర దినోత్సవం అన్నారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆగస్ట్ …

Read More »

వారికి సాఫీగా ఉద్యోగ జీవితం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 13, 2024): మేష రాశి వారు ఈ రోజు కొందరు బంధుమిత్రులతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. వృషభ రాశి వారిపై అధికారులకు నమ్మకం పెరిగి, మీ పనితీరు నచ్చి బాధ్యతలను పెంచుతారు. మిథున రాశి వారు పెరుగుతున్న ఆదాయాన్ని జాగ్రత్త చేసుకోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయానికి లోటుండదు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. …

Read More »

రూ.12.5 కోట్ల విలువైన చికెన్ దొంగతనం.. మహిళకు 9 ఏళ్ల జైలు శిక్ష

Chicken Wings: మనం ఇంతవరకు ఎన్నో దొంగతనాలు చూసి ఉంటాం. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన వస్తువులు, సొమ్మును పక్కదారి పట్టించి.. జేబులు నింపుకుంటారు. ఇలా కోట్లకు కోట్లు కొట్టేసి.. చివరికి ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతారు. అప్పుడు వాళ్లు కూడబెట్టిన ఆస్తులు చూస్తే.. వారి జీతానికి, ఆస్తులకు సంబంధమే ఉండదు. అయితే ఇలా దొరికిపోయిన వారిపై కేసులు, శిక్షలు అంటూ పెద్ద తతంగం ఉంటుంది. అయితే విద్యార్థులకు అందాల్సిన చికెన్ ముక్కలను కొట్టేసిన ఓ మహిళ.. చివరికి కటకటాల వెనక్కి …

Read More »