Recent Posts

షర్మిల లాంటి చెల్లెలు ఏ కొంపలో ఉండకూడదు.. మా దరిద్రానికి తోడైంది.. వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలు ముదురుతున్నాయి. వైఎస్ జగన్ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేయడంతో మొదలైన ఈ వ్యవహారం రోజురోజుకూ ఇరువురు నేతల మధ్య విమర్శలకు దారితీస్తోంది. ఇదే క్రమంలోనే వైఎస్ షర్మిల చేస్తున్న ఆరోపణలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వైఎస్ జగన్ తన సొంత ఆస్తిలో.. చెల్లెలుకు వాటా ఇవ్వాలనుకున్నారని, కానీ షర్మిల మాత్రం వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ …

Read More »

Narendra Modi: దీపావళికి స్పెషల్‌గా మోదీ లడ్డూ.. ఇందులో ఏం కలిపి తయారు చేశారో తెలుసా?

Narendra Modi: తమకు ఇష్టమైన సెలబ్రిటీపై ఉన్న అభిమానాన్ని రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. ఇక వివిధ వర్గాల వారు తమకు ఉన్న ఇష్టాన్ని.. తమదైన శైలిలో చూపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం దీపావళి పండగ సీజన్ వస్తుండటంతో ఈ స్వీట్ షాప్ యజమాని కొత్తగా ఆలోచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తనకు ఉన్న ఇష్టాన్ని చూపించుకునేందుకు మోదీ లడ్డూ పేరుతో ఒక స్వీట్‌ను తయారు చేస్తున్నాడు. అయితే మోదీ అంటే తనకు ముందు నుంచీ అభిమానం ఉందని.. అందుకే ఆయన మొదట ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం …

Read More »

తెలంగాణకు స్మార్ట్ షూ కంపెనీ.. 87 వేల మందికి ఉపాధి..!

తెలంగాణలో ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వ్యాపార అనుకూల వాతావరణం ఉండటంతో చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా.. మరో అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న షూఆల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. ఈ మేరకు షూఆల్స్ ఛైర్మన్ చెవోంగ్ లీతో పాటు కంపెనీ ప్రతినిధులు, తెలంగాణ ఐటీ మంత్రి …

Read More »