Recent Posts

అదానీ గ్రూప్‌లో సెబీ చీఫ్‌కు వాటాలు.. మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్

Sebi Chief: గతేడాది మొదట్లో గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు గుప్పించి వార్తల్లో నిలిచిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్.. తాజాగా మరోసారి అదే పని చేసింది. శనివారం ఉదయం ట్విటర్‌లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఓ పోస్ట్ తీవ్ర ఉత్కంఠను రేపింది. సమ్‌థింగ్‌ బిగ్‌ సూన్‌ ఇండియా అని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ట్వీట్ చేయడంతో.. గతంలో అదానీ కంపెనీపై పడి భారత స్టాక్ మార్కెట్లను కకావికలం చేసిన ఆ సంస్థ ఇప్పుడు ఏ కంపెనీపై పడనుందనే భయాలు నెలకొన్నాయి. అయితే ఆ …

Read More »

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(ఆగస్టు 11న) బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,310కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64,450గా ఉంది. దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(ఆగస్టు 11న) బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,310కి చేరింది. …

Read More »

తెలంగాణలో ‘స్టాన్‌ఫర్డ్ వర్సిటీ’ శాటిలైట్ సెంటర్.. యువత భవితకు కొత్త బాటలు

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కాలిఫోర్నియాలోని ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం శనివారం (భారత కాలమానం ప్రకారం) స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్‌పోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా హెల్త్ కేర్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ది అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ …

Read More »