Recent Posts

ఉద్యోగాల్లో వారి హోదా పెరుగుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..

వార ఫలాలు (ఆగస్టు 11 నుంచి ఆగస్టు 17, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం మీద శ్రద్ధ పెరుగుతుంది. మీ ప్రతిభకు, నైపుణ్యాలకు పదును పెడతారు. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఇలా ఉన్నాయి.. మేషం …

Read More »

విశాఖ రైల్వే జోన్‌పై అప్‌డేట్.. రైల్వే మంత్రి కీలక ప్రకటన

విశాఖ రైల్వే జోన్‌ అంశానికి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. రైల్వే జోన్ కోసం కొత్తగా భూమి కేటాయించనున్నట్లు మాచారం. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. విశాఖ రైల్వే జోన్ అంశమై ఏపీ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని చెప్పారు. ఈ విషయమై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా తనతో ఎప్పుటికప్పుడు మాట్లాడుతున్నారని రైల్వే మంత్రి తెలిపారు. విశాఖ రైల్వేజోన్ కార్యాలయం ఏర్పాటు కోసం గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలం.. నీళ్లు నిలిచే ప్రాంతమని.. వేరే …

Read More »

తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్.. కోడలికి పార్టీ పగ్గాలు..!?

ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏపీలో జనసేన, బీజేపీతో జట్టు కట్టి.. వైఎస్స్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిన చంద్రబాబు.. ఇప్పుడు తెలంగాణలో కనుమరుగైన టీడీపీని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. ఏపీ ఎన్నికల తర్వాత సీఎం హోదాలో తెలంగాణకు వచ్చిన చంద్రబాబుకు.. ఘన స్వాగతం లభించింది. బేగంపేట విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు బైక్ ర్యాలీతో తెలుగు తమ్ముళ్లు స్వాగతం పలికారు. గతంలో టీడీపీలో పని చేసి.. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న కాంగ్రెస్ …

Read More »