Recent Posts

అరుణ అరచకాలు మామూలుగా లేవుగా.. ఏకంగా గన్నుతోనే బెదిరించింది.. మరో కేసు నమోదు..

నెల్లూరు లేడీ డాన్‌ నిడిగుంట అరుణ మెడకు ఉచ్చు మరింత బిగుస్తోంది.. ఆమెపై వరస కేసులు నమోదవుతున్నాయి.. తాజాగా.. మరో కేసు నమోదవ్వడం కలకలం రేపుతోంది. నెల్లూరుకు చెందిన అరుణపై మరో కేసు నమోదైంది.. అన్నదమ్ముల ఆస్తివివాదంలో తలదూర్చి గన్‌తో తనను బెదిరించారని బాధితుడు శశికుమార్ ఫిర్యాదు మేరకు.. నవాబుపేట పోలీసులు అరుణపై కేసు నమోదు చేశారు. అరుణ అనుచరులు అరుగురిని విచారించిన కోవూరు పోలీసులు.. మరిన్ని వివరాలు సేకరించారు. అరుణ దందాలపై ఆమె అనుచరులు పల్లం వేణు, అంకిం రాజా, షేక్ అప్సర్, …

Read More »

దేశంలోని ప్రతి మూలలో మోహరించనున్న ‘బ్రహ్మాస్త్ర’.. త్వరలో రాబోతున్న S-400 కొత్త బ్యాచ్‌!

భారతదేశ S-400 రక్షణ వ్యవస్థ శక్తిని ప్రపంచం అంగీకరించింది. పాకిస్తాన్ ఇప్పటికే దానిని రుచి చూసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో, S-400 రక్షణ వ్యవస్థ షాబాజ్-మునీర్‌లకు నిద్రలేని రాత్రులను పరిచయం చేసింది. భారతదేశం S-400 వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ పాకిస్తాన్ ప్రతి దాడిని నాశనం చేసింది. ఇప్పుడు అదే S-400 గురించి కొత్త సమాచారం బయటకు వచ్చింది. ప్రతిదీ సరిగ్గా జరిగితే, భారతదేశం S-400 కొత్త బ్యాచ్‌ను అందుకోబోతుంది. త్వరలోనే భారతదేశానికి మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను సరఫరా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు …

Read More »

ఏపీ ప్రజలారా వినండి..! ఈ జిల్లాలకు భారీ వర్షాలు.. వచ్చే 3 రోజులు దుమ్ముదుమారం

ఏపీ, తెలంగాణకు వర్షసూచన కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి మరి. బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా.. ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే.. ఏపీలోని మూడు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. …

Read More »