Recent Posts

ఘనంగా రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సిల్వర్ జుబ్లీ కార్యక్రమం.. పలువురి ఉద్యోగులకు సత్కారం

ప్రముఖ పీడియాట్రిక్ మల్టీస్పెషాలిటీ, పెరినాటల్ హాస్పిటల్ ‘రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆస్పత్రి’ తన 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమం డిసెంబర్ 1న హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఒక కన్వెన్షన్ హాల్‌లో జరిగింది. సదరు హాస్పిటల్ చైర్మన్, ఎండీ రమేష్ కంచర్ల, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రణతి రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. హాస్పిటల్స్ నిర్వహణ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఇతర ప్రముఖ డాక్టర్లు, నర్సులతో సహా 4000 మందికి పైగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాత్రింబవళ్లు శ్రమించే డాక్టర్లు ఈ కార్యక్రమంలోని …

Read More »

ఆంధ్రాలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో తూర్పు మరియు ఆగ్నేయ దిశ గా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- గురువారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది శుక్రవారం, శనివారం:- తేలికపాటి …

Read More »

ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..

గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయకపోవడం.. మంజూరు చేసిన కార్డులకు కోతలు విధించడం.. నిబంధనలు సడలించకుండా కఠినంగా వ్యవహరించటంతో.. గత నాలుగేళ్లుగా అందరికీ కొత్త రేషన్ కార్డుల జారీకి అవకాశం లేకుండా పోయింది. ప్రతి ఆరు నెలలకు కొత్త రేషన్ కార్డులను గత ప్రభుత్వం మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా కూడా.. ఏదో ఒక సాకు చెప్పి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకుండా క్యాన్సిల్ చేసింది. ఈ నేపథ్యంలో అటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అర్హులైన ప్రతి …

Read More »