Recent Posts

త్వరలో సొంత రాశిలో అడుగు పెట్టనున్న సూర్యుడు..

ఆగస్టు నెలలో సూర్య భగవానుడు ఒక సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శక్తి, ఆత్మ కారకం అయిన సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం సింహ రాశి వారికి ఒక వరం మాత్రమే కాదు.. మరికొన్ని ఇతర రాశులకు చెందిన వ్యక్తులకు కూడా సూర్య సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ , జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రాశుల వ్యక్తులు కొన్ని ప్రత్యేక స్థానాన్ని పొందవచ్చు. జ్యోతిష్యశాస్త్రంలో నవ గ్రహాలకు, రాశులకు …

Read More »

బంగ్లా అల్లర్లకు కారణం అదే.. షేక్ హసీనాను పారిపోయేలా చేసిన కోర్టు తీర్పు ఏంటి?

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. దేశవ్యాప్తంగా జనం ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల్లో 300 మందికిపైగా మృత్యువాత పడగా.. వందలాది మంది గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. అయితే మొదట శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు.. ఆ తర్వాత మరింత ఉద్ధృతమై చివరికి హింసాత్మకంగా మారడంతో.. ఏకంగా ప్రధాని పీఠమే కదిలిపోయింది. ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్‌ రోజురోజుకూ పెరిగి.. ఏకంగా ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో.. షేక్ హసీనా రాజీనామా చేసి.. దేశం విడిచి …

Read More »

దిగ్గజ సంస్థల బంపరాఫర్.. ఈ కార్లపై భారీ డిస్కౌంట్లు.. దానిపై రూ. 96 వేలు తగ్గింపు!

Honda Amaze Price: హోండా కార్లు కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. సంస్థ వేర్వేరు మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఆగస్టు నెలలో మంత్‌లీ డిస్కౌంట్ స్కీంలో భాగంగా ఇతర ఇన్సెంటివ్స్‌తో కలిపి వివిధ వేరియంట్ల ధరల్ని తగ్గించింది. ఈ జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం.. ఇప్పుడు హోండా ఎలివేట్ SUV, హోండా సిటీ, హోండా అమేజ్ సెడాన్‌లపై ఆగస్టు చివరివరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇంకా దీనితో పాటుగా స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని.. ఆ వేడుకల్లో భాగంగా ఆగస్టు నెలలో కొనుగోలు చేయాలనుకున్న ఏదైనా …

Read More »