Recent Posts

ఆరోగ్యం విషయంలో ఆ రాశివారు జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 3, 2024): మేష రాశి వారికి ఈ రోజు అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. రావలసిన డబ్బును రాబట్టుకోవడానికి కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా కలిసి వస్తాయి. మిథున రాశి వారు కుటుంబ పెద్దల నుంచి అవసరమైన ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి. మేషం (అశ్విని, …

Read More »

ఏపీకి కేంద్రం మరో శుభవార్త.. 53 లక్షల కుటుంబాలకు లబ్ధి

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా మరో 6.50 కోట్ల పనిదినాలు కేటాయించింది. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీకి కేంద్రం అదనంగా ఆరున్నర కోట్ల పనిదినాలు కేటాయించిదని డిప్యూటీ సీఎం ట్వీ్ట్ చేశారు. ఫలితంగా 53 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. పనిదినాలుు పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. పెరిగిన పని దినాల …

Read More »

నెలకు రూ. 10 వేలు చాలు.. ఈ కేంద్రం స్కీంతో చేతికి రూ. 53 లక్షలు.. ఎన్నేళ్లు పడుతుందంటే?

సంపాదించిన సొమ్మును పెట్టుబడి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో గొప్ప గొప్ప పథకాల్ని ఆఫర్ చేస్తోంది. పెట్టుబడుల కోసం స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు వంటివి ఉన్నప్పటికీ ఇక్కడ రిస్క్ ఉంటుందని చెప్పొచ్చు. అందుకే రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్స్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో చాలా పథకాల్లో టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్‌లో పెద్ద మొత్తంలో సంపద సృష్టించుకోవచ్చు. చిన్న మొత్తాల్లోనూ పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది నిర్దిష్ట మొత్తం పెట్టుబడితో.. దీర్ఘకాలంలో లక్షల్లో …

Read More »