Recent Posts

భారీ వర్షం.. సినిమా చూసేందుకు కారులో బయలుదేరిన వైద్య విద్యార్థులు.. దారి మధ్యలో ఉండంగా..

అందరూ వైద్య విద్యార్థులే.. వారంతా సినిమా చూసేందుకు సరదాగా కారులో బయలుదేరారు.. ఈ క్రమంలోనే.. రాత్రి వేళ ఊహించని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.. వైద్య విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు.. బస్సు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యారు. కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అలప్పుజ జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మెడికల్‌ విద్యార్థులు ప్రాణాలు …

Read More »

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి.. హరీష్‌రావుతోపాటు మాజీ డీసీపీపై కేసు నమోదు

ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం మరోసారి సంచలనంగా మారుతోంది. తాజాగా మాజీ మంత్రి హరీష్‌రావుపై కేసు నమోదయ్యింది. తన ఫోన్‌ కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ ఓ రియల్ ఏస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై కేసు నమోదు అయ్యింది. మాజీమంత్రి హరీష్‌రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్‌‌గౌడ్ అనే రియల్ ఏస్టేట్ వ్యాపారి ఈ ఫిర్యాదు చేశారు. గతంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే …

Read More »

కన్నీళ్లకే కష్టాలు..! లారీ ప్రమాద ఘటనలో ఒక్కో కుటుంబానిది.. ఒక్కొక్క కథ..!

వేగంగా దూసుకువచ్చిన లారీ రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న వారిపైనుంచి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఓ చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. లారీ వేగానికి చెట్టు కూడా కుప్పకూలిపోయింది..రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ – బీజాపూర్ హైవే రోడ్డుపై లారీ బీభత్సంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలిసిందే..! ఈ ఘటనతో మృతుల కుటుంబాలలో తీరని విషాదం నెలకొంది. ఒకరు తమ పెద్దదిక్కును కోల్పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే, మరొక కుటుంబంలో కన్నతల్లిని కోల్పోయారు. ఇటీవల పరీక్షలు రాసి రైల్వే ఉద్యోగం …

Read More »