Recent Posts

మిరాకిల్: గంటన్నర పాటు ఆగిపోయి.. మళ్లీ కొట్టుకున్న సైనికుడి గుండె.. !

గుండె ఆగిపోవడం అంటే దాదాపు మరణించినట్టే. కానీ, ఓ సైనికుడి గుండె 90 నిమిషాలు పాటు ఆగిపోయి.. మళ్లీ కొట్టుకుంది. వైద్యులు చేసిన కృషితో ఆ జవాన్ తిరిగి ఈ లోకాన్ని చూశాడు. ఆధునిక వైద్యశాస్త్రం చేసిన ఈ అద్భుతం ఒడిశా రాజధాని భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుభాకాంత్‌ సాహు (24) అనే యువకుడు సైన్యంలో పనిచేస్తున్నాడు. తీవ్ర అనారోగ్యానికి గురైన అతడ్ని చికిత్స కోసం అక్టోబరు 1న భువనేశ్వర్‌ ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడకు తీసుకొచ్చిన తర్వాత కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్ట్‌కు …

Read More »

Jio 5G Voucher: జియో బంపర్ ఆఫర్.. రూ.601కే ఏడాదంతా అన్‌లిమిటెడ్ 5జీ డేటా!

Jio 5G Voucher: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లు తీసుకొస్తోంది. ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న క్రమంలో తమ నెట్‌వర్క్ వీడుతున్న యూజర్లను అట్టిపెట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఇప్పుడు మరో సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. 5జీ వోచర్ తీసుకొచ్చింది. దీని ద్వారా సంవత్సర కాలం పాటు 5జీ డేటాను వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అందుకు కేవలం రూ.601తో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ మేరకు రూ.601 …

Read More »

రేషన్ కార్డుదారులకు బ్యాడ్‌న్యూస్.. ఆ హామీ మరింత ఆలస్యం, ఇక ఉగాది నుంచే..!

తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ఇది నింజగా బ్యాడ్‌న్యూసే. జనవరి నుంచి రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వ హాస్టల్స్, అంగన్‌నాడీ కేంద్రాలకు మాత్రమే సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా.. జనవరి నుంచి లబ్దిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. రేషన్ కార్డులు ఉన్న ప్రతి లబ్దిదారుడికి కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి 6 కేజీల చొప్పున ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. …

Read More »