Recent Posts

నడిరోడ్డులో సీఐ వీరంగం.. షాప్‌ మూసివేసి ఇంటికి వెళ్తోన్న మహిళతో ఇదే పని..!

కృష్ణా జిల్లాలో ఓ పోలీస్‌ అధికారి మద్యం మత్తులో హల్‌చల్‌ చేశాడు. రోడ్డుపై వెళ్తున్న మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు. గన్నవరంలో ఓ మహిళ పట్ల CRPF సీఐ కిరణ్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. రోడ్డు పక్కన కారు ఆపిన కిరణ్ తోపాటు ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో రాత్రి షాప్‌ మూసివేసి మహిళ ఇంటికి వెళ్తోంది. మహిళను చూసి వికృతంగా హారన్‌, లైట్లు కొడుతూ వేధించారు. దీంతో మహిళ భర్తకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. …

Read More »

పవన్ కల్యాణ్‌ పుట్టిన రోజు.. వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్న వ్యక్తి!

హీరోలు, రాజకీయ నాయకులకు ఉండే అభిమానులు ఎప్పటికప్పుడూ తన అభిమాన నాయకుడిపై తమకు ఉన్న ప్రేమను ఏదో ఒక రూపంలో తెలియజేస్తూ ఉంటారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఒక వ్యక్తి పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చూపించారు. పవన్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అభిమాని ఈశ్వర్ రాయల్ తిరుమలలోని జపాలి ఆలయానికి వెళ్లే మార్గంలోని 150 మెట్లు పొర్లు దండాలు పెట్టాడు. జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ …

Read More »

సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 02 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ఏ తేదీన ఏయే వాహన సేవలంటే..?

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి.. భక్తిపారవశ్యంతో పునీతులవుతారు. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీన ప్రారంభం అయి అక్టోబర్ 02వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు శ్రీవారు ఏ రోజు ఏ తేదీన ఏయే వాహనాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారో తెలుసుకుందాం.. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణం. ఇక స్వామివారికి జరిపే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత …

Read More »