Recent Posts

మాయ మాటలు చెప్పి బాలికను ట్రాప్ చేసిన మ్యాథ్స్ టీచర్.. కోర్టు సంచలన తీర్పు

బాలికపై అత్యాచారం కేసులో ఒంగోలు ఫోక్సో కోర్టు ఇన్‌చార్జి జడ్జి రాజా వెంకటాద్రి సంచలన తీర్పు చెప్పారు… 2017లో 15 ఏళ్ల మైనర్‌ విద్యార్దినికి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన మ్యాథ్స్‌ టీచర్‌ అప్సర్‌ బాషాకు శిక్ష ఖరారు చేశారు… నిందితుడిపై నేరం రుజువైనందున మరణించేవరకు జైలు శిక్ష, 25 వేల జరిమానా విధించారు… బాధితురాలికి 7 లక్షల పరిహారం అందించేలా చూడాలని న్యాయసేవాధికార సంస్థను ఆదేశించారు.ప్రకాశం జిల్లాలోని ఓ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్న బాలికతో(15) అదే స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా పని …

Read More »

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి రెండు జాబ్‌ నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుత్రుల్లో భారీగా డాక్టర్ల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో, ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఖాళీల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన జరిగే నియామకాలతో పాటు బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా కలిసి ఉన్నాయి. నోటిఫికేషన్‌ ప్రకారం, ఎంపికైన …

Read More »

అమరావతి ఊపిరి పీల్చుకో.. రూ.11 వేల కోట్లతో ఏపీ రాజధానికి కొత్త కళ..!

ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు చకచకా గాడిలో పడుతున్నాయి. రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క ప‌నులను పున:ప్రారంభించేందుకు సీఆర్డీఏ అథారిటీ స‌మావేశం ఆమోదం తెలిపింది. మొత్తం రూ. 11,467 కోట్ల మేర రాజధానిలో నిర్మాణ ప‌నులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  సీఆర్డీఏ 41వ అథారిటీ స‌మావేశంలో ఆ మేరకు కీలక  నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 23 అంశాల‌కు అథారిటీ ఆమోదం తెలిపింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ‌రావ‌తి విష‌యంలో పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. సీఎం …

Read More »