Recent Posts

తుఫాన్ వీడింది.. ఏపీలో ఇంకా వర్షాలు కొనసాగుతాయా.? తాజా వెదర్ రిపోర్ట్

ఈరోజు అనగా 2024, డిసెంబర్ 3న ఉదయం 8.30 గంటల సమయంలో కోస్టల్ కర్ణాటక, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉన్న బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం అదే చోట కొనసాగుతోంది. దీని అనుబంధ ఉపరితల అవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు విస్తరించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో 2 రోజులు పాటు మధ్య అరేబియా సముద్రం లో కొనసాగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. …

Read More »

నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం.. జీవితాన్ని సేవకే అంకితం చేసిన దివ్యాంగుడు గంగాధర్

దివ్యాంగుల సమస్యలపై అవగాహన పెంపొందించడానికి, వైకల్యాలున్న వ్యక్తుల గౌరవం, హక్కులు, శ్రేయస్సు కోసం మద్దతును సమీకరించడానికి డిసెంబరు 3వ తేదీన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహిస్తారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవితంలోని ప్రతి అంశంలో దివ్యాంగుల ఏకీకరణ మొదలుకొని వారు పొందగలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడానికి ఈ ఉత్సవం ప్రయత్నిస్తుంది. ఈ ఏడాది 2024 లో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం థీమ్ సమగ్రమైన, సుస్థిరమైన భవిష్యత్తు కోసం దివ్యాంగుల నాయకత్వాన్ని విస్తరించడం.కాకినాడలోని ముతానగర్ తీరప్రాంత గ్రామానికి చెందిన 35 ఏళ్ల గంగాధర్‌ ధైర్యం, …

Read More »

ఆమె సాఫ్ట్‌వేర్.. అతడు ఫుడ్ బిజినెస్.. ఇంతకీ రూమ్‌లో అసలు ఏం జరిగిందంటే..

విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గాజువాక పోలిస్ స్టేషన్ అక్కిరెడ్డిపాలెంలో చోటుచేసుకుంది. మంగళవారం వెంకటేశ్వర కాలనీ షీలా నగర్ లో అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి యువతి, యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు.విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గాజువాక పోలిస్ స్టేషన్ అక్కిరెడ్డిపాలెంలో చోటుచేసుకుంది. మంగళవారం వెంకటేశ్వర కాలనీ షీలా నగర్ లో అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి యువతి, …

Read More »