Recent Posts

తెలుగు రాష్ట్రాల్లో 8 రోజులు బ్యాంకులు బంద్.. 

జులై నెల ముగిసి ఆగస్టులోకి అడుగుపెట్టాం. క్యాలెండర్ నెల మారితే కొన్ని ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి వస్తుంటాయి. ఈ సారి వాణిజ్య సిలిండర్ ధరలను స్వల్పంగా పెంచింది కేంద్రం. అలాగే విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గించింది. అయితే తరుచుగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి వారు కచ్చితంగా బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకోవాలి. లేదంటే తీరా సమయానికి బ్యాంక్ లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ ఆగస్టు నెలలో మొత్తంగా బ్యాంకులకు 13 …

Read More »

కేటీఆర్, హరీష్ సహా BRS ఎమ్మెల్యేలు అరెస్ట్

తెలంగాణ అసెంబ్లీలో నేడు గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. శాసనసభ ముందు ఆందోళన చేపట్టగా.. అభ్యంతరం చెబుతూ వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అమాంతం ఎత్తుకెళ్లి పోలీసులు వాహనాల్లో ఎక్కించారు. అనంతరం వారిని అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు తరలించారు. బుధవారం (జులై 31) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా సభ్యులను అవమానించారని .. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని సభ్యులు డిమాండ్ …

Read More »

యూపీఐ సహా ఆ పేమెంట్లు చేసే వారికి అలర్ట్.. RBI కీలక ప్రతిపాదనలు.. ఇక ఓటీపీతో పాటు!

 దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా నిత్యం కోట్లల్లో లావాదేవీలు జరుగుతున్నాయి. అలాగే మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీల్లో ఎస్మెమ్మెస్ ఆధారిత ఓటీపీ వ్యవస్థ అందుబాటులో ఉంది. అయితే, ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు పెరిగి పోయిన క్రమంలో ఓటీపీతో పాటు అదనపు అథెంటికేషన్ ఉండాల్సిన అవసరం ఉందని కీలక ప్రతిపాదనలు చేస్తూ ముసాయిదా ఫ్రేమ్‌వర్క్‌ విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిజిటల్ పేమెంట్ల విషయంలో అథెంటికేషన్ కోసం ప్రత్యేకంగా …

Read More »