ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్ ఢీకొట్టిన …
Read More »దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు.. YCP ఎంపీ కొత్త డిమాండ్..!
పార్లమెంట్ సమావేశాల్లో ఒక సెషన్ దక్షిణాదిలో నిర్వహించాలనే డిమాండ్‌ను వైసీపీ ఎంపీ గురుమూర్తి తెరమీదకు తీసుకొచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దక్షిణాదిలో పార్లమెంటు సమావేశాల ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో వేసవిలో తీవ్ర ఉక్కపోత, శీతాకాలంలో తీవ్ర చలితో పాటు వాయు కాలుష్యం ఏర్పడుతోందన్నారు. ఢిల్లీ వెదర్ పార్లమెంటు సభ్యుల పనితీరును ప్రభావితం చేస్తోందంటున్నారు. అందుకే 1950వ దశకం నుంచే దక్షిణ భారతదేశంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి అన్న డిమాండ్ మొదలైందన్నారు. ఈ విషయమై 1968లో …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal




































